క్రీడలలో గెలుపోటములు సహజం.
- ఓటమి గెలుపుకు నాంది పలుకుతుంది. - ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
By Ram Reddy
On
- బిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన పెద్దేముల్ జట్టు.
లోకల్ గైడ్/తాండూర్:
క్రీడల్లో గెలుపోవటములు సహజమేనని,ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో బిఏంఆర్ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్"లో భాగంగా, ఫైనల్ మ్యాచ్ లో పెద్దేముల్ జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు మొదటి బహుమతి రూ.30 వేలు,రన్నర్ గా నిలిచిన గుంత భాస్పల్లి జట్టుకు రూ.15 ల నగదు తో పాటు, బహుమతులను... స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ యువకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jun 2025 17:40:11
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే
Comment List