సృష్టిలో మనిషి ఒంటరి కాదు  

సృష్టిలో మనిషి ఒంటరి కాదు  

సృష్టిలో మనిషి ఒంటరి వాడు కాదు  ఒంటరిఅంటూ ఎవ్వరూ ఉండరు, చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు.
 మనిషి బ్రతుకు ఇంటికి కిటికి వంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి.  
అలాగే మనిషి శ్రమిస్తే సుఖం లేకుంటే దుఃఖం అంతా మన చేతిలోనే వుంది. 
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు సంపద ఒక రోజులో ఆవిరై పోతుంది 
నమ్మకం ఒక తప్పుతో పోతుంది ఊపిరి ఒక్క క్షణంలో పోతుంది.

రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు సూర్యుడు లేక పోతే వెలుగులేదు లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. 

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం' సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'కరీంనగర్ 9440245771

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన