ఈ నిర్మాణాలకు అడ్డేది.. పాత ఇంటిపై కొత్త నిర్మాణం

ఈ నిర్మాణాలకు అడ్డేది.. పాత ఇంటిపై కొత్త నిర్మాణం

లోకల్ గైడ్ :

చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డు అదుపులేకుండా కొనసాగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ పరిధిలోని చందానగర్ డివిజన్ లో సర్కిల్ కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి కి ఆనుకొని పాతభవనంపై అదనపు అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపులేకుండా కొనసాగుతున్నాయి. పాత భవనాలపై కొత్త నిర్మాణాలు, యథేచ్చగా విచ్ఛల విడిగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇంటి అనుమతులు తీసుకోని కమర్షియల్‌గా మార్చడంతో పాటు సెట్ బ్యాక్‌లు లేకుండా, ఆదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పల్లె పాటల జవ్వాజి ప్రవీణ్ కుమార్ కు సత్కారం పల్లె పాటల జవ్వాజి ప్రవీణ్ కుమార్ కు సత్కారం
లోకల్ గైడ్ :జనగాము లో రాగ సుధా జానపద సాంస్కృతిక కళా సంస్థ వ్యవస్థాపకులు గజ్వేల్ ప్రతాప్ ఆధ్వర్యంలో పల్లె పాటల పండుగ అవార్డుల ప్రధానోత్సవం లో...
వివక్షతను వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయవాది 
ఉద్యమ కళాకారుడికి దక్కిన గౌరవం
తాత‌, ముత్తాత‌లు సంపాదించిన  భూముల‌ను ధ‌ర‌ణి భూతం కొల్ల‌గొట్టింది
హైదరాబాద్ సిటీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం
యువ‌తి చేసిన ప‌నికి లావ‌ణ్య త్రిపాఠికి కోప‌మొచ్చింది.
సింహాచలం ప్రమాదం గురించి తెలిసి ఎంతో దిగ్భ్రాంతిగా అనిపించింది: పవన్ కళ్యాణ్