ఈ నిర్మాణాలకు అడ్డేది.. పాత ఇంటిపై కొత్త నిర్మాణం

ఈ నిర్మాణాలకు అడ్డేది.. పాత ఇంటిపై కొత్త నిర్మాణం

లోకల్ గైడ్ :

చందానగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డు అదుపులేకుండా కొనసాగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ పరిధిలోని చందానగర్ డివిజన్ లో సర్కిల్ కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి కి ఆనుకొని పాతభవనంపై అదనపు అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపులేకుండా కొనసాగుతున్నాయి. పాత భవనాలపై కొత్త నిర్మాణాలు, యథేచ్చగా విచ్ఛల విడిగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇంటి అనుమతులు తీసుకోని కమర్షియల్‌గా మార్చడంతో పాటు సెట్ బ్యాక్‌లు లేకుండా, ఆదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News