వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఆడతారా? రోహిత్ శర్మ ఏమన్నారంటే...

వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఆడతారా? రోహిత్ శర్మ ఏమన్నారంటే...

లోక‌ల్ గైడ్:
అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వన్డే వరల్డ్ కప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. "నాకు 2027 వన్డే వరల్డ్ కప్‌ వరకు ఆడాలని ఉంది. అది నిజమైతే గొప్ప విషయమే అవుతుంది" అని వెల్లడించారు.గతంలో కూడా రోహిత్ వన్డే వరల్డ్ కప్ గెలవడం తన కల అని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో టీమిండియా ఫైనల్‌ వరకూ వెళ్లినా, ట్రోఫీకి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. Test నుంచి కూడా వీడ్కోలు చెప్పిన ఆయన, ఇప్పుడు తన దృష్టి వన్డే వరల్డ్ కప్‌పై ఉందని వ్యాఖ్యానించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం