బెంగ‌ళూర్ లో భారీ వ‌ర్షం.....

బెంగ‌ళూర్ లో భారీ వ‌ర్షం.....

లోక‌ల్ గైడ్: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన టెక్ నగరం బెంగళూరు భారీ వర్షానికి తడిసి ముద్దైంది.ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు దాదాపు ఆరు గంటల పాటు నిరంతరంగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరం మొత్తం నీటమునిగిపోయింది.లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపించేలా మారిపోయాయి, దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం