మహిళా శక్తిని చాటండి
ఫరూక్ నగర్ మండల బిసీ సేన అధ్యక్షురాలు జక్కుల జలజ
By Ram Reddy
On
శేరిగూడ గ్రామంలో బిసి సేన మహిళా కమిటీ ఎన్నిక
సమాజంలో అన్ని రంగాల్లో మహిళా శక్తిని చాటాలని ఫరూక్ నగర్ మండల బిసీ సేన అధ్యక్షురాలు జక్కుల జలజ పిలుపునిచ్చారు. ఫరూక్ నగర్ మండల బిసీ సేన అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో మహిళా కమిటీ ఎన్నిక ఫరూక్ నగర్ మండలంలోని శేరిగూడ గ్రామంలో జరిగింది. మండల అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో మహిళా కమిటీలు ఎన్నిక చేస్తూ అధ్యక్షురాలిగా బైరమోని స్వాతి ఉపాధ్యక్షురాలు బైరమోని శశికళ ప్రధాన కార్యదర్శి భైరమోని లావణ్య కార్యదర్శి బద్దుల వెంకటమ్మ సహాయ కార్యదర్శి అక్కలి లక్ష్మమ్మ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు స్రవంతి రాజ్ జిల్లేడు చౌదరి కూడా అధ్యక్షురాలు జయ శ్రీకాంత్ ఫరుక్ నగర్ మండల అధ్యక్షుడు మేకల వెంకటేష్ నందిగామ మండల ఉపాధ్యక్షుడు నర్సింలు
మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
31 May 2025 15:34:28
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
Comment List