ఈదురుగాలి, వర్షంతో రోడ్డుకు అడ్డంగా  తేగి పడ్డ చెట్లను తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్న శివంగి టీం*

ఈదురుగాలి, వర్షంతో రోడ్డుకు అడ్డంగా  తేగి పడ్డ చెట్లను తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్న శివంగి టీం*

నిర్మల్, లోకల్ గైడ్ :
 నిర్మల్ పట్టణాన్ని వణికించిన ఈదురు గాలులు సోమవారం రాత్రి భారీ వర్షానికి బ్రహ్మపురి, షేక్సౌ పేట్ వంటి కాలనీల్లో పెద్దపెద్ద చెట్లు విరిగి రోడ్డు మీద అడ్డంగా పడిపోవడం వలన ఆటోలు లారీలు  ఇతర వాహనాలు ధ్వంసం అయ్యాయి.ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల స్పందించి, నిర్మల్ జిల్లా ప్రత్యేక మహిళా బృందమైన శివంగి టీమ్ ను రంగంలోకి దింపారు. శివంగి బృందం వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని అక్కడున్న పరిస్థితులను చక్క దిద్ది, రోడ్డు కు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, అక్కడ ఇబ్బంది పడిన వృద్ధులకు, ప్రజలకు సహాయం అందించారు .ఈ సహాయక చర్యల్లో  రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగింపు కార్యక్రమం లో నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ రామ్ నిరంజన్ రావ్,ఆర్ ఐ శేఖర్, ఆర్ ఎస్సై రాజశేఖర్ లు 12 మంది శివంగి మహిళా బృందం పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటంబానికి ఆర్థిక సహాయం
లోకల్ గైడ్ న్యూస్.. మద్దూర్ మండలంలోని దమగాన్ పూర్ గ్రమంలో ఈమధ్య కాలంలో గుండెపోటుతో మరణించిన కుర్వ మహిపాల్ కుటుంబానికి గ్రామస్థుల తరుపున మహిపాల్ కుటుంబానికి 22000...
మృతుని కుటుంబానికి అండగా గ్రామస్థులు
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్....
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ...  
యువకుడిని హత్య చేసింది రిటైర్డ్ ఎస్సై కుమారుడే...
క్షణికావేశంలో నాలుగేళ్ల కన్న కొడుకుని హతమార్చిన తండ్రి.
నిజామాబాద్  ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి ఆవరణలో  అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్య..