మృతుని కుటుంబానికి అండగా గ్రామస్థులు
By Ram Reddy
On
లోకల్ గైడ్ న్యూస్ మద్దూర: దమగాన్ పూర్ గ్రమంలో ఈ మధ్య కాలంలో గొల్ల హన్మంతు (అప్యప్పా) అనారోగ్యం తో మరణించిన హన్మంతుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కావున అయన కూతుర్ల భవిష్యత్తు కోసం గ్రామం లోని పెద్దలు యువకులు కలిసి అతని కుటుంబానికీ 23000 వేల ఆర్థిక సహాయం అందించారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List