నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ...  

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ...  

 నిజామాబాద్ (లోకల్ గైడ్ )  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ గా భూభారతి కమిషనర్ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన టీ.వినయ్ కృష్ణారెడ్డి ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన ప్రస్తుతం ఐ అండ్ క్యాడ్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు...

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతం గా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని రాధిక ముత్తడిని...
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టి