వైర‌ల్ అవుతున్న న‌టి శ్రీలీల ఫోటోలు 

 వైర‌ల్ అవుతున్న న‌టి శ్రీలీల ఫోటోలు 

అస‌లు విష‌యం ఏంటో తెలుసా......

లోక‌ల్ గైడ్:
నటి శ్రీలీల సోషల మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో she షేర్ చేసిన ఫోటోలు వైరల్ కావడంతో ఆమె పేరు నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. పెద్దలు ఆమెకు పసుపు పూసి ఆశీర్వదిస్తున్న ఫోటోలను ఆమె ‘‘బిగ్ డే’’, ‘‘కమింగ్ సూన్’’ అనే క్యాప్షన్లతో పోస్ట్ చేయడంతో, ఆమె నిశ్చితార్థం చేసుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.కానీ, ఆమె ఎంగేజ్‌మెంట్ వార్తలు వాస్తవం కాదని తెలుస్తోంది. ఎలాంటి వేడుక అయినా శ్రీలీల ఇంట్లో సంప్రదాయబద్ధంగా జరుపుతారు. వచ్చే నెలలో ఆమె పుట్టినరోజు నేపథ్యంలో, ముందస్తుగా కుటుంబసభ్యులతో కలిసి చిన్న వేడుక నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ ఫోటోల వెనుక నిజం ఏంటనేదానిపై అభిమానులు స్పష్టత కోసం ఎదురు చూస్నటిగా ఎదుగుతున్న శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతో పాటు సినిమా కెరీర్‌ను సమతూకంగా కొనసాగిస్తున్నారు. దక్షిణాదిలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు బాలీవుడ్‌కి అడుగుపెడుతున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ బాలీవుడ్ ప్రాజెక్టులో నటిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రేపు లాసెట్‌ ఎగ్జామ్‌ రేపు లాసెట్‌ ఎగ్జామ్‌
లా కోర్సుల ప్రవేశార్థం నిర్వహించే లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్షలు శుక్రవారానికి షెడ్యూల్‌ అయ్యాయి.ఈ పరీక్షల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్...
ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ 
పచ్చదనం కోసం ప్రతి అడుగు,
సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!
ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ
మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!
ఉదయం టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి అదనపు బోనస్!