రాజీవ్ యువ వికాస్ పేరుతో యువకులపై కోరడా 

 రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్

రాజీవ్ యువ వికాస్ పేరుతో యువకులపై కోరడా 

లోకల్ గైడ్. కేశంపేట

కేశంపేట్ మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కంచుకోట మహేష్  మాట్లాడుతూ, మీ పార్టీకి ఓట్లు వేసినందుకు ప్రజలపై మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో యువకుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు కూడా ఉండవని గుర్తు చేస్తున్నాను. నేటి యువత రేపటి భవిత అని  మీ పార్టీ తెలుసుకోలి, ఇకనైనా మీరూ దొంగ మాటలు మానుకొని, చాతనైన హామీలు ఇయ్యాలని యువకులను మోసం చేయడం సరికాదని మరోసారి హెచ్చరిస్తు వెంటనే రాజీవ్ యువ వికాసం పథకాన్ని  అమలు చేసి అర్హులైన యువతి,యువకులకు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని కంచుకోట మహేష్  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కర్రెడ్ల నరేందర్ రెడ్డి, కల్వకోల్ తిరుపతి, పర్వతాలు, వీరేందర్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నరు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌