రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి పార్టీలకు అతీతంగా భక్తులందరూ స్వామివారి కల్యాణంలో పాల్గొనాలి మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి

రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం

లోకల్ గైడ్ న్యూస్ కొత్తూరు 

కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి కళ్యాణం రేపు ఉదయం 10 గంటలకు వెంచర్ల లో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి హాజరు కాలన్నారు. భక్తులందరూ స్వామివారి కళ్యాణం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాపరెడ్డి 

పార్టీలకు అతీతంగా భక్తులందరూ స్వామివారి కల్యాణంలో పాల్గొనాలి 

మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు
రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం