సృష్టిలో మనిషి ఒంటరి కాదు
By Ram Reddy
On
సృష్టిలో మనిషి ఒంటరి వాడు కాదు ఒంటరిఅంటూ ఎవ్వరూ ఉండరు, చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు.
మనిషి బ్రతుకు ఇంటికి కిటికి వంటిది తెరిస్తే వెలుగు లేకుంటే చీకటి.
అలాగే మనిషి శ్రమిస్తే సుఖం లేకుంటే దుఃఖం అంతా మన చేతిలోనే వుంది.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు సంపద ఒక రోజులో ఆవిరై పోతుంది
నమ్మకం ఒక తప్పుతో పోతుంది ఊపిరి ఒక్క క్షణంలో పోతుంది.
రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు సూర్యుడు లేక పోతే వెలుగులేదు లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం' సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'కరీంనగర్ 9440245771
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List