వ్యవసాయదారులకు పనిముట్లను పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వ్యవసాయదారులకు పనిముట్లను పంపిణీ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

లోకల్ గైడ్:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొందుర్గ్,చౌదర్ గూడెం మండలాల రైతులకు సబ్సిడీ పై మంజూరైన 14 యూనిట్ల తైవాన్ పవర్ స్పియర్ పంపులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాజరత్నo,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కొందుర్గ్ మండలం పార్టీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,బాలరాజు గౌడ్,కరుణాకర్, ఇబ్రహీం,చౌదరి గూడ మండల వ్యవసాయ అధికారి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హుషారుగా స్టెప్పులేసిన సమంత.. హుషారుగా స్టెప్పులేసిన సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటి మరియు నిర్మాతగా పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. నటి‌గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆమె, ఇప్పుడు...
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి
Vizag Satya and Uppal Balu Exclusive Interview | Vizag Satya About Sai Pallavi | Uppal Balu
నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు
వంగూరి వాచకం -నవరత్నాలు