ఊవెన్నెల ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని

తెలంగాణలో కె.సి.ఆర్ ప్రస్థానం ఒక చారిత్రాత్మక ఘట్టం

ఊవెన్నెల ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని

బి.ఆర్.ఎస్ శ్రేణులకు ప్రజలకు రజతోత్సవ శుభాకాంక్షలు

బి.ఆర్.ఎస్ ఈ సభతో  రాజకీయ పెనుమార్పులకు నాంది పలుకుతుంది.
 
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

లోకల్ గైడ్ :

ఆర్.ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి,ఆగ్రహం వెలిబుచ్చుతున్నారని కాంగ్రెస్ తిరోగమన చర్యల వల్ల అభివృద్ధి వెనక పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ప్రజలు మళ్ళీ కె.సి.ఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని వారి దిశ నిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాక యావత్తు భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రజతోత్సవ సభకు తరలివస్తున్న ప్రజలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిమల్ల.అశోక్ జిల్లా మీడియా కన్వీనర్.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం. నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నీట్ (యూజీ)- 2025 ప్రవేశ పరీక్ష నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన...
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి
Vizag Satya and Uppal Balu Exclusive Interview | Vizag Satya About Sai Pallavi | Uppal Balu
నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు
వంగూరి వాచకం -నవరత్నాలు 
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన