కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్

లోకల్ గైడ్ :
న్యాక్ లో ఈరోజు చాలా కార్యక్రమలు అటెండ్ ఆయాను.దేశం లో పెద్ద సమస్య నిరుద్యోగుమ్  జాబ్ లు లేక యూత్ డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. సినిమా టెక్నీషియన్ కు న్యాక్ లో ట్రైనింగ్ ఇస్తాము త్వరలో దిల్ రాజు , సినిమా వాళ్ళ తో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. డిగ్రీ తీసుకొని బయటకు వచ్చాక స్కిల్స్ ఉండటం లేదు  యూపీ, బీహార్ కార్మికులు హైదరాబాద్ వచ్చి పని చేస్తూ నెలకి 50 వేలు సంపాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల కు చెందిన వాళ్ళు న్యాక్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాము మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరకు నిత్యం నిరుద్యోగులు వచ్చి జాబ్ లు ఇవ్వమని వస్తున్నారు. మేము జాబ్ లు ఇవ్వాలని కంపెనీలు కు రిఫర్ చేస్తే   స్కిల్స్ ఉన్న వాళ్ళ ను పంపాలని కంపెనీలు మముల్ని కోరుతున్నాయి.  నల్గొండ లో స్కీల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసాము. ప్రతి ఏటా 10 వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నము 100 శాతం జాబ్ ప్లేస్ మెంట్ ఉంటుంది  లేటెస్ట్ టెక్నాలజీ ని ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లో కంపెనీలు నేర్పిస్తున్నాయి.న్యాక్ ను మరింత బలోపేతం చేస్తాము. కోర్సులు నేర్చుకున్న తరువాత వెంటనే జాబ్ వచ్చేలా స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News