లక్షెట్టిపేట మండలం టాపర్

 లక్షెట్టిపేట మండలం టాపర్

లోకల్ గైడ్ :2024-25 విద్యా సంవత్సరపు లక్షెట్టిపేట మండల పదవ తరగతి పరీక్షా ఫలితాలను గౌరవ మండల విద్యాధికారి శ్రీమతి కె. హెలెన్ డారోతి  ఈ ప్రకటనలో పేర్కొన్నారు.లక్షెట్టిపేట మండలం టాపర్ బి.మహిత.గుడ్ షెఫర్డ్ హై స్కూల్ 577.అలాగే ప్రభుత్వ,లోకల్ బాడీ, కేజీబీవీ పాఠశాలలో టాపర్. స్ఫూర్తిక 548 ,జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్షెట్టిపేట.రెసిడెన్షియల్ స్కూల్స్ టాపర్ జి.శృతిక 563. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల లక్షేట్టిపేటప్రైవేట్ స్కూల్స్ టాపర్ జి.మహిత 577 గుడ్ షెఫర్డ్ హై స్కూల్ లక్షెట్టిపేట మొత్తం పరీక్ష రాసినవారు 570 ఉత్తీర్ణులు అయిన వారు 556 లక్షెట్టిపేట మండల పదవ తరగతి ఫలితాల శాతం 97.54% కె. హెలెన్ డారోతి,మండల విద్యాధికారి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News