ఘనంగా మేడే వేడుకలు 

ఘనంగా మేడే వేడుకలు 

శంకరపట్నం లోకల్ గైడ్:

మండల కేంద్రమైన శంకరపట్నం లో గురువారం ఘనంగా మేడే వేడుకలు జరిగాయి,, సిపిఐ కార్యాలయం ఎదుట జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు పేదల పక్షాన ఉండి న్యాయం జరిగే వరకు పోరాటాలు చేసిన ఘనత ఉందన్నారు, ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అట్టడుగు వర్గాల పక్షాన పోరాటాలు చేసిన ఘనత పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి సమ్మయ్య కార్మికులు హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News