తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం  జరిగింది. తెలంగాణలో ప్రజలకు ఎన్నో సేవలు చేసిన సబితా ఇంద్రారెడ్డి రాజకీయ రంగంలో పేద ప్రజలకు సేవ చేస్తూ.... ఆమెను దేవుడు దీవిస్తూ... ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల తో జీవించాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ తెలిపారు.ఈ కార్యకమంలో వికారాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆర్. మల్లేశం పట్టణ కార్యనిర్వాహ అధ్యక్షుడు సుభాన్ రెడ్డి వికారాబాద్ పట్టణ జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్ ,టౌన్ యూత్ ప్రెసిడెంట్ గిరీష్ కొఠారి  వికారాబాద్ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ ,మండల మైనార్టీ సెల్ ప్రెసిడెంట్  గయ్యాస్  యువ నాయకులు షఫీ ,జైపాల్ రెడ్డి  నరసింహ సంతోష్ కొఠారి పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన? 
ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
హుషారుగా స్టెప్పులేసిన సమంత..
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి