నకిరేకల్ నియోజకవర్గ మండల నాయకులతో ఆత్మీయ పలకరింపు.
లోకల్ గైడ్
తెలుగుదేశం పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు రుద్రవరం యాదగిరి , వివిధ మండల నాయకులతో ఆత్మీయ పలకరింపు కట్టంగూరు మండల అధ్యక్షులు బూరుగు తిరుమలేష్ గౌడ్ మరియు మండల ప్రధాన కార్యదర్శి శ్రీపాదనందకుమార్ను మరియు కేతపల్లి మాజీ మండల అధ్యక్షులు దోనాల వెంకటరెడ్డి ని మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఆత్మీయ పలకరింపు చేస్తూ పార్టీ పార్టీ అభ్యున్నతికై పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలి నకిరేకల్ నియోజకవర్గంలో నాయకులకు , కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండదండ నేనుంటానని కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఇకనుండి నకి రేకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలిచే పార్టీ ప్రజా సమస్యలపై ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ మరియు మన జెండా ఉంటదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొంపల్లి అశోక్ నేత మరియు ఇతర నాయకులు తదితరులు కలిశారు.
Comment List