నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి

నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి

 హైదరాబాద్ : రవీంద్ర భారతి లో రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని కలిసి తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  బీసీ కళామండలి జనగలం రామలింగం 
 గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ జవ్వాజి ప్రవీణ్ కుమార్, కొండుకూరి రాజు, నకిరేకంటి వేణు, డప్పు స్వామి, సంపత్, సన్నీ, కొండల్,ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన? 
ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
హుషారుగా స్టెప్పులేసిన సమంత..
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి