డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు
By Ram Reddy
On
డ్రగ్స్ వినియోగం
దురాచారంగా
ప్రభిలింది
డ్రగ్స్ కేంద్ర నాడీ వ్యవస్థ
పైప్రభావం చూపి మనిషిని దీర్ఘకాలి అనారోగ్యసమస్యల పాలు చేస్తుంది
జీర్ణ వ్యవస్థ దెబ్బతిని
శరీరం శుష్కిస్తుంది
లివర్ పై ఒత్తిడి పెరిగి
పనిచేయని స్థితి వస్తుంది
గుండె వేగంలో మార్పులు
వస్తాయి గుండెపోటుతో మరణాలు సంభవిస్తాయి
జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది
ఒత్తిడి పెరిగి ఏకాగ్రత
హింసాత్మక ఆలోచనలు
పురుడు పోసుకోని
ప్రగతిని అడ్డుకుంటుంది
మెదడు దెబ్బతిని
మూర్ఛ వ్యాధి వస్తుంది
60 ఏళ్ల క్రితమే మనుషులు మత్తుకు మరిగినట్లు చరిత్ర చెబుతుంది
గంజాయి హీరోయిన్ వివిధ రూపాల్లో లభించే డ్రగ్స్
పిల్లలు యువత
విచ్చలవిడిగా వినియోగించి
డ్రగ్స్ బారిన పడి
తమ బంగారు భవిష్యత్తును
పాడు చేసుకుంటున్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రవేశ పెట్టడం అభినందనీయం
నేదునూరికనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్
Tags: