Literature
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
వంగూరి వాచకం -నవరత్నాలు
Published On
By Ram Reddy
1.ఫోన్ చేస్తే చేయడం లేదా లిఫ్ట్ లోన్ (అప్పు)ఇస్తే ఇచ్చేది అదే రిటర్న్ గిఫ్ట్
2.కోపాగ్ని ఆవేదన కొంపలు కూల్చే సాధనం విశ్వామిత్రుల వారి ఉదంతమే ఉదాహరణం
3.ఒళ్ళు చేసి బలిస్తే వచ్చేను చూడు ప్రయాస కాళ్లు కదిపి నడిస్తే కలిగేను చూడు కులాసా
4.మార్పు అంటే నీవెందుకు పడతావు డీలా గొంగళి పురుగు సీతాకోకచిలుకై... లక్షెట్టిపేట మండలం టాపర్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :2024-25 విద్యా సంవత్సరపు లక్షెట్టిపేట మండల పదవ తరగతి పరీక్షా ఫలితాలను గౌరవ మండల విద్యాధికారి శ్రీమతి కె. హెలెన్ డారోతి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.లక్షెట్టిపేట మండలం టాపర్ బి.మహిత.గుడ్ షెఫర్డ్ హై స్కూల్ 577.అలాగే ప్రభుత్వ,లోకల్ బాడీ, కేజీబీవీ పాఠశాలలో టాపర్. స్ఫూర్తిక 548 ,జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్షెట్టిపేట.రెసిడెన్షియల్... మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ & అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :
మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలలైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే22నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసిన నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణాదిత్య బుధవారం ఒక ప్రకటనలో విడుదల... రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కాగా రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసిన విషయం... 17న జేఈఈ మెయిన్ ఫలితాలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పేపర్-1(బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2(బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్... నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక... ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాల్టి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలు నడపలేకపోతున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందించింది. ఆస్తులు అమ్మి కాలేజీలు నడుపుతున్నామని, నాలుగేళ్లుగా... తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కాలేజీలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదలయ్యింది. 2025- 26 కు సంబంధించి క్యాలెండర్ ను అధికారికంగా అధికారులు వెల్లడించారు. ఈ క్యాలెండర్ లో భాగంగా జూన్ రెండు నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అలాగే సంవత్సరం మొత్తంలో 226 రోజుల పని దినాలు ఉండునున్నాయి. ఇక... ఆ విద్యార్థులకు శుభవార్త
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్షిప్ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్ కు రూ.7 వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది. ఇంటర్ బోర్డులో వింత నిబంధన!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
పరీక్షల నిర్వహణ,జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది.విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.జగిత్యాల, మార్చి 2 పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూ ల్యాంకనం విధులను ఇంటర్‌బోర్డు లెక్చరర్లకు కేటాయిస్తుంది. విధుల కేటాయింపులో సీనియారిటీ ఆధారంగా డ్యూటీలు వేస్తుంటారు.కానీ ప్రస్తుతం ఇంటర్‌బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై కలువ పువ్వు...
Published On
By Ram Reddy
కలువ పువ్వు...
విరబూసిన కలువపూలఅందాలను కనులారా...తిలకించి పులకించిపోయేఓ పున్నమి పువ్వా..!ఆగు ఆగు క్షణమాగు..!
నీ ముఖంలో చిరునవ్వు ...మొలవ నివ్వు...
విశాల హృదయంతో ...విలువ నివ్వు... నీటిలో నిశ్చలంగా...నిలువ నివ్వు...
కళ్ళు తెరచిందిపుడేపాపం కనువిందుచేసే ఆ...కలువ పువ్వు...
పోలయ్య కూకట్లపల్లి కవి 