Career
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆంధ్రప్రదేశ్ మెగా DSC మెరిట్ జాబితా విడుదల
Published On
By Ram Reddy
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా DSC (District Selection Committee) మెరిట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో PGT (Post Graduate Teachers), SGT (Secondary Grade Teachers) సహా అనేక కేటగిరీలలో ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా అప్‌డేట్ అవుతున్నాయి.... ఫార్మాస్యూటికల్ పరిశోధనలో సీహెచ్.భార్గవికి పీహెచ్డీ
Published On
By Ram Reddy
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పార్కిన్సన్స్ డ్రగ్ డెలివరీలో సంచలనాత్మక పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని చెక్కిళ్ల భార్గవిని డాక్టరేట్ వరించింది. నాసిక లోపల పంపిణీ కోసం సూక్ష్మవాహకాల మోతాదు సూత్రీకరణ, మూల్యాంకనంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం... వెలివాడను చేరదీసి.. అక్షరాన్ని అక్కున చేర్చి..
Published On
By Ram Reddy
కష్టజీవుల పిల్లలను అక్షరాల వైపు నడిపించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"..
ఆటోలో స్వయంగా కూర్చుని పిల్లలను పాఠశాలకు చేర్చిన ఎమ్మెల్యే శంకర్
సిండికేట్ కాలనీలో దేవగిరి సంచార జాతుల పిల్లలకు భవిష్యత్తు..
స్వయంగా పిల్లలను ఆటోలో తీసుకువెళ్లిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"..
ఫరూక్ నగర్ ఎంఈఓ మనోహర్ కృషితో పేద పిల్లలకు విద్య
లోకల్ గైడ్:... బడి బయట బాల్యం..
Published On
By Ram Reddy
కూలీలుగా చిన్నారులు చదువులకు దూరం
పట్టించుకోని విద్యా కార్మిక అధికారులు
చట్టాలు బలంగా ఉన్న.. అమలు ఎక్కడ..?
మెదక్ లోకల్ గైడ్ ప్రతినిధి
బడి ఈడు పిల్లలు అంటే పాఠశాలకు వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు.. తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, చదువుకోవాలని నిర్బంధ విద్యా... బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ రంగారెడ్డి, చేవెళ్ల,
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పురుషుల మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ కొరకు ఈ నెల జూన్ 30 వరకు ప్రవేశం కొరకు స్పాట్ కౌన్సిలింగ్, నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి కె.గీతాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోబిఏ (అనిమేషన్ & వి,ఎఫ్,ఎక్స్)గ్రూపులో... ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 21వ తేదీతో గడువు ముగింపు
Published On
By Ram Reddy
ఐటీఐ చదవాలనుకునే విద్యార్థుల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లలో ఉన్న ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ వంటి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.... టీఎస్ దోస్త్ 2025 ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 29న విడుదల
Published On
By Ram Reddy
తెలంగాణలో డిగ్రీ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (TS DOST) 2025 నందు మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ మే 29, 2025న విడుదల కానుంది. సీటు కేటాయింపు అయిన వెంటనే విద్యార్థులకు వారి నమోదైన మొబైల్ నంబరుకు సందేశం వస్తుంది. తద్వారా వారు తమ సీటు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.
ఏపీ ఈఏపీసెట్ (AP EAMCET) 2025 ఫలితాలపై తాజా సమాచారం: జూన్ 14 న ఫలితాలు విడుదల అయ్యే అవకాశం
Published On
By Ram Reddy
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన EAMCET 2025 పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, జూన్ 14, 2025న ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. BioPC, MPC స్ట్రీమ్‌లకు సంబంధించి కీ అభ్యంతరాల తుది తేదీలు మే 29, 30వ తేదీల్లో ముగియనున్నాయి. ఈ ఏడాది 2.8 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 94% మంది పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ద్వారా ఫలితాలను పరిశీలించవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్ మిస్డ్‌కాల్ ఇస్తే చాలు!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సేవలు ఇప్పుడు మరింత సులభతరంగా మారాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా సమాచారం తెలుసుకోవాలంటే ఇకపై కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, గానీ వెబ్‌సైట్ వాడాల్సిన పని కూడా లేదు. మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.... 17న జేఈఈ మెయిన్ ఫలితాలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పేపర్-1(బీఈ, బీటెక్) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్-2(బీఆర్క్, బీ ప్లానింగ్) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్... నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక... 
విద్య ఉంటే విజయం ఖాయం