Local Information
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారీ వర్షాల నేపథ్యంలో నేడు (గురువారం) విద్యాసంస్థలకు సెలవు.
Published On
By Ram Reddy
నిర్మల్ (లోకల్ గైడ్); జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నేడు (గురువారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రోజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునరేపు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్); బుధవారం రోజు నుండి (4) నాల్గు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ తెలపడం జరిగిందని అన్నారు.కావున దుగ్గొండి సర్కిల్ పరిధిలోని దుగ్గొండి,నల్లబేల్లి, ఖానాపూర్ మండలల ప్రజలకు వారి గ్రామంలో వర్షాల కారణంగా వ్యవసాయ పనులకు గాని, చేపలు పట్టుటకు గానీ, పశువులను తీసుకొని గాని... చందనగర్ రైల్వే స్టేషన్ అండర్ పాస్
Published On
By Ram Reddy
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): చందనగర్ రైల్వే స్టేషన్ కొత్త అండర్‌పాస్‌లో ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అండర్‌పాస్‌లో నీరు నిల్వ ఉండడంతో రాత్రి వేళల్లో ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడు వయస్సు సుమారు 30–35 సంవత్సరాలు. నీలిరంగు టీ-షర్ట్,... విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించాలి
Published On
By Ram Reddy
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (లోకల్ గైడ్); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ మణుగూరులో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను... పద్బాంధవులుగా 108 సిబ్బంది.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా మారింది.ఈ నెంబర్కు కాల్ చేస్తే రోడ్డు ప్రమాదం,హఠాత్తు గుండెపోటు,ప్రసవం వంటి పరిస్థితులలో బాధితుల దగ్గరకు అంబులెన్స్ వెంటనే వస్తుంది. అనంతరం అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది మెరుగైన... మే 27న కేరళకు నైరుతి రుతుపవనాలు
Published On
By Ram Reddy
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 27న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంది.మధ్య... సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ లోకల్ గైడ్ :సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ... రెహమత్నగర్: పనులు పరిశీలించిన వాటర్ వర్క్స్ DGM
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ రెహమత్నగర్ డివిజన్ పరిధిలోని సంజయ్నిగర్లోని డ్రైనేజ్లై న్ పనులను వాటర్ వర్క్స్ డీజీఎం వహాబ్ పరిశీలించారు. చాలారోజులుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ లైన్ పనులని త్వరగతిన పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ డీజిఎం కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, సంజయ్్నగర్ వాసులు పాల్గొన్నారు. కమలానగర్ 2BHK రూమ్లను పరిశీలించిన కార్పొరేటర్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ కమలానగర్ : 2Bhk రూమ్లను ఈరోజు రహ్మత్నగర్ కార్పొరేటర్ CN రెడ్డి సందర్శించారు. 9 ఏళ్ల నుంచి కొంతమంది అర్హులకు డబలెబెడ్ రూమ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ ఇక్కడ పర్యటించారు. గతంలో కొంతమందికి ఇచ్చినప్పటికి మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయం సంబంధిత RDO, కలెక్టర్తో మాట్లాడి... యూసుఫ్గూడా, కృష్ణానగర్లో భారీ వర్షం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ యూసఫ్గూడ : వెంకటగిరి, కృష్ణానగర్ ఎమ్మెల్యే కాలనీ, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రోడ్డుపై నీళ్లు నిలిస్తే డ్రైనేజ్ మూతలను తెరవద్దని హెచ్చరించారు. రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?
Published On
By Ram Reddy
రెడ్డి (Reddy, Reddi) అనునది ఒక పేరు, హిందూ మతం లోని ఒక కులం. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు లలో కూడా వీరు కొంత సంఖ్యలో ఉంటారు.
చరిత్ర
మూలం
రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు... మహబూబ్ నగర్ పాలమూరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?
Published On
By Ram Reddy
పాలమూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి
వాటి లింకుల కోసం పాలమూరు (అయోమయ నివృత్తి) చూడండి
మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలానికి చెందిన నగరం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ నగరం పాత మహబూబ్... 