Telangana

కరవు వచ్చిన తర్వాత పరిహారమే పాలనా?

      తెలంగాణలో వానాకాలం ముగిసింది. కానీ రైతాంగానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు నెలకొన్నట్లు కేబినెట్‌ గుర్తించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, కేబినెట్‌ సబ్‌కమిటీతో...
Telangana  District News 
Read More...

22-ఏ చిక్కుముడి.. సామాన్యుడికి సంకెళ్లెందుకు?

         ఏళ్ల కష్టంతో కొనుక్కున్న ఇల్లు.. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న స్థలం.. అవసరానికి తనఖా పెట్టి రుణం తెచ్చుకోవాలనుకున్న భూమి. ఒక్కసారిగా 22-ఏ నిషేధిత జాబితాలో ఉందని తేలితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? అమ్మాలంటే రిజిస్ట్రేషన్‌కు అడ్డంకి.. తనఖా పెట్టాలంటే బ్యాంకు అభ్యంతరం.. పిల్లల చదువు, వైద్యం, వివాహం వంటి అత్యవసర అవసరాలకు సొంత...
Telangana  District News 
Read More...

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో తాండవ కృష్ణ ప్రతిభ 

            బెల్లంపల్లి (లోకల్ గైడ్)       రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు,ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిన తాండవ కృష్ణను జడ్‌పిఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి రఘుబాబు,పిఈటి కిన్నెర పద్మ,పలువురు ఉపాధ్యాయులు,విద్యార్థులు అభినందించారు.ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈనెల11నుండి13వరకు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో...
Telangana  Sports  District News 
Read More...

బొగ్గు మసిలో విరిసిన నవ్వు... లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచిన అక్షరం!

      రహదారి పక్కన నిలిచిన లారీ... చేతిలో ఆవిర్లు కక్కే ఒక చిన్న పేపర్ టీ కప్పు... ముఖమంతా వికసిస్తూ పెల్లుబికిన ఒక కల్మషం లేని నవ్వు. నేడు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మందిని నవ్విస్తున్న ఒక వైరల్ మీమ్ అది. కానీ, క్షణికావేశాల రీల్స్ విపణి చూడలేని ఒక అసలుసిసలైన జీవన సంగ్రామం ఆ నవ్వు...
Telangana 
Read More...

ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నాం..

అడిగిన వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం.. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.. మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం.. మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందిలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఉన్నారు.. సన్నబియ్యం తింటూ విమర్శలు చేస్తున్నారు.. కేసీఆర్ ఏనాడైనా ఆలోచించాడా..? 7 లక్షల...
Telangana 
Read More...

కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు..

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఇవంతారా కన్వెన్షన్ సెంటర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజ‌రై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు..
Telangana 
Read More...

తెలంగాణ ఆర్థిక ప్రస్థానంలో దూసుకెళ్తున్న కొత్త శకం: ఐటీ, ఫార్మా, ఏఐ, క్లీన్ ఎనర్జీతో భారీ వృద్ధి

     లోకల్ గైడ్ హైదరాబాద్:  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 2014 నుంచి తెలంగాణ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs), ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తులుగా మారుతున్నాయి. అయితే ఈ వేగవంతమైన వృద్ధితో...
Telangana 
Read More...

పౌష్టికాహారానికి తొలి అడుగు..

   ఖమ్మం జిల్లా,కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 7 : గేట్ కారేపల్లి అంగన్వాడీ కేంద్రంలో వెలుగు స్వప్న–సురేష్ దంపతుల కుమారుడి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎల్లయ్య చేతుల మీదుగా చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సందడి...
Telangana  Khammam 
Read More...

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.

  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు వచ్చారని అధికారులను నిలదీస్తున్న ప్రజలు. ఆస్తి పన్ను వసూలుకు సమయపాలన లేదా.... అప్పులోల్లా రాత్రిపూట వచ్చారని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. . సమయపాలన లేకుండా శ్రీరామ...
Telangana  District News 
Read More...

హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ

హైదరాబాద్, మార్చి 29: నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ‘యువ భారత్ రన్ 2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పల్లవి స్కూల్స్ సంయుక్తంగా ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తనయుడు యశస్వి మల్కా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా...
Telangana 
Read More...

శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా ఉన్న రోడ్లు మరియు భవనాల (ఆర్‌&బీ) శాఖ పనితీరుపై ఈ రోజు శాసనసభలో సమగ్ర చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రహదారుల నిర్మాణం, మరమ్మతులు, వంతెనలు మరియు...
Telangana 
Read More...