Mahabubnagar

నర్సింగ్ కాలేజీ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తాం 

- 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ 
District News  Mahabubnagar 
Read More...

రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి

రైతులకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త సూచన
District News  Mahabubnagar 
Read More...

రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

- మహబూబ్నగర్ ఆగస్టు 18 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన కలెక్టర్, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి...
District News  Mahabubnagar 
Read More...

సెన్సస్‌ వివరాలను ఈ నెల 20లోగా అందించాలి:

మహబూబ్ నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్) అనంతరం, జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్‌ హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ స్టేజ్‌-1 విజయవంతంగా పూర్తయిందని  తెలిపారు. తదుపరి దశ సెన్సస్‌ ప్రక్రియలో భాగంగా జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్...
District News  Mahabubnagar 
Read More...

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్) ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల...
District News  Mahabubnagar 
Read More...

చైతన్య భారతి హై స్కూల్‌లో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

   మిడ్జిల్ మండల కేంద్రంలోని చైతన్య పార్టీ హై స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణను అందంగా అలంకరించగా, విద్యార్థుల సందడితో స్కూల్ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణతంత్ర...
District News  Mahabubnagar 
Read More...

మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు

ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా శక్తి సూపర్ మార్కెట్లు  - ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
District News  Mahabubnagar 
Read More...

మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక

      మిడ్జిల్ఏప్రిల్ 16(లోకల్ గైడ్ ):    మిడ్జిల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎడ్ల శంకర్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు సమావేశమై, గ్రామాల సమస్యలను సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న...
District News  Mahabubnagar 
Read More...

మిడ్జిల్‌లో ‘సంసద్ ఖేల్’ క్రీడల ఘనంగా ప్రారంభం 

         మిడ్జిల్ ఏప్రిల్ 15:(లోకల్ గైడ్ ):    మిడ్జిల్ మండల కేంద్రంలో ‘సంసద్ ఖేల్’ క్రీడా కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి . కె . అరుణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో స్వప్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను...
District News  Mahabubnagar 
Read More...

జర్నలిజం ముసుగులో  బ్లాక్ మెయిల్ సాగనివ్వం!

ఐక్యత దెబ్బతీస్తే కఠిన చర్యలు – ప్రెస్ క్లబ్ హెచ్చరిక. - తోటి జర్నలిస్టుపై అసత్య ప్రచారాలు: మెంబర్‌షిప్ రద్దుకు త్వరలో  నిర్ణయం.
District News  Mahabubnagar 
Read More...

అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

      మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):    అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి మిడ్జిల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14, 2026 మంగళవారం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు బరిగెల దేవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు సమర్పించబడతాయి....
District News  Mahabubnagar 
Read More...