Politics
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయం
Published On
By Ram Reddy
వరంగల్ ( లోకల్ గైడ్ ) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎంపీటీసీ 1 & 2 పరిధిలోగల కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు తుల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం... బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Published On
By Ram Reddy
చౌటుప్పల్ (లోకల్ గైడ్); నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో నూతన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహాన్ని ప్రదర్శించారు.కార్యాలయ ప్రారంభం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను గ్లోబల్ లీగల్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
Published On
By Ram Reddy
ఢిల్లీలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కొంతమంది పూర్వ న్యాయవాదులు ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉన్నవారు. మీ అందరి సహకారంతోనే నేను సీఎం అయ్యాను. హైదరాబాద్‌ను ప్రపంచ న్యాయవాదుల కేంద్రంగా మార్చాలని ఉంది,” అన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణను టెక్నాలజీ, పరిశ్రమలతో పాటు న్యాయరంగ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.... “పది ఏళ్లలో శిక్షణ తరగతులు పెట్టని వారు, ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు?” – మీడియా అకాడమీ చైర్మన్
Published On
By Ram Reddy
హైదరాబాద్:తెలంగాణ మీడియా అకాడమీ యూనియన్ల కోసం కాకుండా, జర్నలిస్టుల అభ్యున్నతికే పని చేస్తుందని చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. “పది ఏళ్లుగా ఒక్క శిక్షణా తరగతి పెట్టని యూనియన్లు, ఇప్పుడు మా శిక్షణా తరగతులను ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదు” అని ఆయన ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన... పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
Published On
By Ram Reddy
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.
యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి.
ప్రతి కార్యక్రమాన్ని ఐవైసీ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి.
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి
నల్లగొండ .లోకల్ గైడ్.
కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం లాంటిదని ఉమ్మడి నల్గొండ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
Published On
By Ram Reddy
-ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నివాసాల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం
-శేరిలింగంపల్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన
ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామంటూ పేదల... అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
Published On
By Ram Reddy
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్బంగా శ్రీ రాంచందర్ రావు గారిని తార్నాకలో వారి స్వగృహం లో కలిసి షాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జూలై 9న జరిగే అఖిల భారత సమ్మె ను విజయవంతం చేయండి
Published On
By Ram Reddy
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య ఎమ్మెల్యే నాగరాజును విమర్శించడం హేయమైన చర్య
Published On
By Ram Reddy
- గత 10 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయాలని బిఆర్ఎస్ అసమర్ధ పాలన- ఎస్సీ నియోజకవర్గం లో దొర పెత్తనం ఏంటి?- అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు- వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వరంగల్ (లోకల్ గైడ్) : వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని... బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన గంట రవికుమార్
Published On
By Ram Reddy
వరంగల్ ( లోకల్ గైడ్ ) : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావుని హైదరాబాదులో వారి స్వగృహం యందు వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్బంగా గంట రవికుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఫలితం... పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను సందర్శించిన
Published On
By Ram Reddy
-ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం...
Published On
By Ram Reddy
సంక్షేమ పథకాలు అమలు ఎక్కువ.. ప్రచారంలో తక్కువ...
వ్యవసాయం అంటేనే నిజామాబాద్...పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో మంత్రి సీతక్క..
. నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) ఎన్నడూ జరగని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రచారంలో వెనకబడ్డామని జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.... 