Health

హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం  అదనపు కలెక్టర్ విక్టర్

   కామారెడ్డి జిల్లా ప్రతినిధి, 9 లోకల్ గైడ్  హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై యువతలో విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగవ్యవహరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి నిర్వహించిన హెచ్‌ఐవీ, ఎయిడ్స్ అవగాహన...
Health  District News 
Read More...

క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య 
Health  District News 
Read More...

మిషన్ వాక్ క్యాంప్‌కు పువ్వాడ అజయ్‌కు ఆహ్వానం

      కారేపల్లి , అక్టోబర్ 8 (లోకల్ గైడ్ న్యూస్): బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం, వికలాంగత్వం, నడక, కదలిక సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు నవంబర్‌ 1న వైరాలో మిషన్‌ వాక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ప్రత్యేక వైద్య శిబిరానికి తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ను...
Health  District News  Khammam 
Read More...

వికారాబాద్ జిల్లా కేంద్రం లో మాతా శిశు ఆసుపత్రి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్ రద్దు చేయాలి: 

      వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు కుళ్ళిపోయిన కూరగాయలతో నాణ్యత లేని వంటకాలు చేసి పెడుతున్న కాంట్రాక్టర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం సీపీఎం నాయకులు ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో...
Health  District News 
Read More...

రోడ్డు ప్రమాదంలో యువకుడి తలకు తీవ్రమైన గాయాలు అత్యవసర  మెదడు శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు నిలబెట్టిన మలక్ పేట్ యశోదా వైద్యులు

      ఖమ్మం అక్టోబర్ 03  లోకల్ గైడ్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెదడులో రక్తస్రావం, వాపుతో పాటు మాస్ ఎఫెక్ట్, మిడ్‌లైన్ షిఫ్ట్ ఏర్పడిన 29 ఏళ్ల యువకుడికి తొలుత డీకంప్రెసివ్ క్రానియెక్టమీ నిర్వహించి, ఆ సమయంలో తొలగించిన పుర్రె ఎముక భాగాన్ని పొత్తికడుపు ముందు భాగంలో భద్రపరిచి, రోగి కోలుకున్న అనంతరం దానిని తిరిగి...
Health  District News  Khammam 
Read More...

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం

      కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్టు సీడీపీవో కే. ఉమ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు...
Health  District News  Khammam 
Read More...

ఈషా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి 

మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹1 లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటన - ఈషా, మెడిక్యూర్ ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశం -  రక్షణ చర్యల్లో పాల్గొన్న స్థానిక యువతకు ప్రత్యేక అభినందనలు
Health  District News 
Read More...

వికారాబాద్ జిల్లా ఆసుపత్రి దుస్థితి: పరికరాలు లేక ప్రైవేట్‌, హైదరాబాద్ ఆసుపత్రులకు రోగుల రిఫర్‌!

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Health  District News 
Read More...

తేనెటీగల దాడిలో కూలీలకు అస్వస్థత - 108 సిబ్బంది సత్వర స్పందన

నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి అక్టోబర్ 2: చెన్నారావుపేటమండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం...
Health  District News  Warangal 
Read More...

వైద్య విద్యలో గుగులోత్ కిషోర్ నాయక్ ఘన విజయం

      కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 4, లోకల్ గైడ్ న్యూస్ : భాగ్యనగర్ తండా 10వ వార్డు సభ్యురాలు శ్రీమతి గుగులోత్ జ్యోతి, రాములు దంపతుల ద్వితీయ కుమారుడు గుగులోత్ కిషోర్ నాయక్ నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS వైద్య విద్యలో ప్రవేశం పొందడం పట్ల భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ హర్షం వ్యక్తం...
Health  District News  Khammam 
Read More...

సహజ చిట్కాలు:

లోకల్ గైడ్ కాలిన గాయాలను తగ్గించడానికి అలోవెరా జెల్ లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. కాలి పగుళ్లకు తరచుగా నిమ్మరసం, గ్లిజరిన్ లేదా కొబ్బరి నూనెను రాసి మసాజ్ చేయాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆయుర్వేద మూలికలు, గుగ్గిలం వంటివి ఉపయోగిస్తారు.
Health 
Read More...

మెకానికల్ థ్రాంబెక్టమీ" చికిత్స సక్సెస్

   హనుమకొండ    లోకల్ గైడ్  :    కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టే (బ్లడ్ క్లాట్) వ్యాధికి యశోదఆసుపత్రిలో చేసే "మెకానికల్ థ్రాంబెక్టమీ" చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కాళోజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆపరేషన్ వివరాలను వెల్లడించారు.  కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాలకు ప్రమాదం...
Health 
Read More...