Editorial
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బైజూ కంపెనీలో కొత్త సీఈఓ బాధ్యతలు.. 5వేల మంది ఉద్యోగులకు ఎసరు..
Published On
By Ram Reddy
పెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు
Published On
By Ram Reddy
దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తోంది. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా..చేయ గలిగిన చేవ ఉన్నా దేశ యువతరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. గతేడాది డిసెంబర్ నాటికి దేశ యువతలో 45.8 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి భారత్ చేరుకుంటుందనుకుంటున్న సమయంలో...నిరుద్యోగం పెరిగిపోతుండటం..దేశ... వేసవి సెలవులు వచ్చేసాయి తల్లిదండ్రులారా మీ పిల్లల గురించి జాగ్రత.
Published On
By Ram Reddy
మీ పిల్లలు ఈతకు వెళితే వారితో పాటు మీరు వెళ్ళండి ఓ తల్లిదండ్రులారాలేనిచో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందిమీ పిల్లలకు మోటర్ బైక్లు అసలు ఇవ్వకండిస్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్ళనివ్వకండి వేరే వారిని విహారయాత్రలకు తీసుకెళ్లండితల్లిదండ్రుల జాగ్రత్త వేసవి సెలవు చేశాయి మీ పిల్లలు కంటికి రెప్పలా కాపాడుకోండి. మీ పిల్లలు... ఎన్నికల కురుక్షేత్రంలో నలిగిపోతున్న ఓటర్లు సమర్థవంత నాయకులను ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే ఓటర్లు వేసే ఓటు సమాజ మార్పుకు నాంది కావాలి
Published On
By Ram Reddy
రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులను సగటు ఓటర్లు జీర్ణించుకోలేని పరిస్థితి నేడు ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ప్రకారం నేరచరిత్ర గల అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్ట రాదని చెబుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. రాజకీయ పార్టీలు నేరచరిత్ర గల వ్యక్తులకే పెద్ద పీఠను వేస్తున్నారు.గుండాయిజం, రౌడీయిజం ఎన్నికలలో చోటు చేసుకుంటున్నాయి. బడా వ్యాపారవేత్తలు... 