Viral
Viral 

విజ్ఞాన  చైతన్య ప్రదాత గురువు

విజ్ఞాన  చైతన్య ప్రదాత గురువు గురువు అంటే త్రిమూర్తి స్వరూపంఅజ్ఞానం నుండిజ్ఞానంవైపు నడిపించిజీవితానికి అర్థం కల్పిస్తాడుఅజ్ఞాన అంధకారం నశింప చేసివెలుగు వైపు నడిపిస్తాడు  మంచి చెడుల వివక్షను తెలిపిబతుకు బండి‌నడుపుటకు బాట చూపి జీవన సమరంలో సమస్యల సవాళ్ల పరిష్కార మార్గదర్శి జీవన విద్యలో  మెలుకువలు చెప్పిఆత్మవిశ్వాసాన్ని   పట్టుదలను ప్రేరేపించి...
Read More...
Viral 

ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు.....

ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు..... జన జీవనం సమస్తంప్లాస్టిక్ పీడన మయంఎక్కడ చూసినా ఏమున్నదిగర్వకారణం సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగులబూతమేపల్లె నుండి పట్నం వరకుపేదవాడి నుండి ధనికునివరకు సౌకర్యం పేరునప్లాస్టిక్ కవర్ల వినియోగంజీవన శైలి అయ్యింది మానవ స్వార్థం పడగ విప్పింది సింగిల్ యూజ్   ప్లాస్టిక్ కవర్లతో భూకాలుష్యం...
Read More...
Viral 

జీవితాన్ని గెలవాలి 

జీవితాన్ని గెలవాలి  మనిషి జీవితం సమస్యలనిలయం పోరాటాల వలయం కోరికల చక్రబంధం జీవితం అంటే అలుపెరగని ఆట లాంటిది గెలుపు ఓటములు ఎదురైనా లక్ష్య సాధనలో ముందుకు సాగాలి  జీవితం అనేది ఒక నధిలాంటిది నదీ ప్రవాహం ప్రారంభమైతే ఎన్నిఅవరోధాలు ఎదురైనప్పటికీ ఆగకుండా గమ్యం చేరే దాకా  ప్రవహిస్తూనే ఉంటుంది మధ్యలో కొండలు గుట్టలుఅడ్డం...
Read More...
Viral 

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి      .

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి      . సాయం లేకున్నాసాగుచేస్తున్న రైతన్నకు సమస్యలే ఆసులైనాయి మార్కెట్లో మోసాలేసంపద అయిందిఅన్నదాతకు ఆకలిమిగిలింది ఆత్మహత్యే  ‌శరణ్యం అయ్యాయి భూమిని నమ్మినాటు వేసికొత కోసి పంట పండించినఆరుగాలం  నీ శ్రమకు ప్రతిఫలం లేక   దిక్కులనుచూస్తూ దిగులు నీపాలిట గుదిబండ అయ్యేనా  పరుల కొరకు పాటు పడే రైతన్న నకిలీ...
Read More...
Viral 

యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన

యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన మృతులకు కోటి రూపాయల పరిహారం, ఉద్యోగం కల్పించాలి 
Read More...
Viral 

అనుబంధాలే ఆనందం....

అనుబంధాలే ఆనందం.... అనుబంధాలే ఆనందంమనిషి పుట్టుకతో వచ్చేది బంధం అనుబంధంసమాజంలో కాని ఇంటిలో కాని అందరికి బంధాలుంటాయి అమ్మ ప్రేమ అనంతంఅమృతతుల్యంనాన్న చూపించే అనురాగం అమూల్యం అన్నపంచే ఆప్యాయత మధురమైనది తమ్ముడు పంచే వాత్సల్యం ఊహకు అందనిది చెల్లి పంచే మమత మరుపురానిది మాసిపోనిది అక్క పంచే అభిమానంఎప్పుడు నీ వెంట...
Read More...
Viral  Politics  The World 

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్

కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్ లోక‌ల్ గైడ్:కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కెనడా వెనక్కి తగ్గకపోవడంతో, అమెరికా–కెనడా మధ్య జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్, “కెనడాతో...
Read More...
Viral  Trending 

వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు  1. ఆదిత్యుడిని బంధించేను ఆషాఢ మేఘాలు ఆమ్లజనిని దిబ్బంధించేను ఆకాశ హర్మ్యాలు. 2.మనసు మంచి మిత్రుడు చెడ్డ శత్రువు ఎంపిక నీదే చూడు. 3.ఎడతెరిపి లేని వానతో ఏరులైన రహదారులు వరుణుడి విలయంతో విలవిలలాడే నరులు. 4.ఆరోగ్యంతో ఆనంద మైతే ఆనందంతోనే ఆరోగ్యం కలిసే గుణముంటే కలుపుకునే గుణముండదా 5.శుభ్రతే లక్ష్యమైతే చీపురే ఆయుధం పారిశుధ్య...
Read More...
Telangana  Viral 

 భూత్పూర్ "మీ సేవా" కేంద్రంగా గూడుపుఠాణి.. ! 

 భూత్పూర్   "చిలకమర్రి" భూ అక్రమాలలో వెలుగు చూసిన నిజం    అక్రమాలకు దూరంగా మీసేవ సెంటర్ ను ఎంచుకున్న నిందితులు  లోక‌ల్ గైడ్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు పట్టేదారుల భూమిని జిపిఏ ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ వ్యవహారంలో మీసేవ కేంద్రం నిర్వాహకులు హస్తవాటం...
Read More...
Viral  National  Trending 

ప్రారంభ‌మైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర .....

ప్రారంభ‌మైన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర ..... లోక‌ల్ గైడ్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి చేరుకుంటారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది.వేలాది మంది భక్తులు “జై జగన్నాథ్”, “హరిబోల్”...
Read More...
Viral  National  Trending 

కర్ణాటక-కేరళ సరిహద్దులో ఐదు పులుల మృతి

కర్ణాటక-కేరళ సరిహద్దులో ఐదు పులుల మృతి లోక‌ల్ గైడ్ కర్ణాటక-కేరళ సరిహద్దులోని మలై మహాదేశ్వర వైల్డ్‌లైఫ్ డివిజన్‌లో ఘోర ఘటన జరిగింది. ఒక తల్లి పులి, నాలుగు కూనలు కలిపి ఐదు పులులు మృతి చెందాయి. ఈ ప్రాంతంలో ఒక ఆవు కళేబరాన్ని కూడా అటవీ అధికారులు గుర్తించారు.విషం వల్లే పులులు మృతి చెందినట్లు అనుమానం. గుర్తు తెలియని వ్యక్తులు ఆవు...
Read More...
Viral 

డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు

డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు డ్రగ్స్ వినియోగం సమాజానికి దురాచారంగా ప్రభిలింది  డ్రగ్స్ కేంద్ర నాడీ వ్యవస్థ  పైప్రభావం చూపి మనిషిని దీర్ఘకాలి అనారోగ్యసమస్యల పాలు చేస్తుంది జీర్ణ వ్యవస్థ దెబ్బతినిశరీరం శుష్కిస్తుందిలివర్ పై ఒత్తిడి పెరిగిపనిచేయని స్థితి వస్తుందిగుండె వేగంలో మార్పులు  వస్తాయి గుండెపోటుతో మరణాలు సంభవిస్తాయిజ్ఞాపక శక్తి  క్షీణిస్తుందిఒత్తిడి పెరిగి...
Read More...