Hyderabad
Hyderabad 

హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం ఫోన్ నంబర్లు

హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం  ఫోన్ నంబర్లు హైదరాబాద్: భారీ వర్షాల సహాయక చర్యల కోసం  ఫోన్  లోకల్ గైడ్   : విపత్తు నిర్వహణ మరియు అత్యవసర సేవలు    NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536  ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106 పౌర సేవలు (GHMC & నీటి సరఫరా)  GHMC (జీహెచ్ఎంసి): 8125971221    HMWSSB (జలమండలి): పోలీస్...
Read More...
Hyderabad 

హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. బుద్ధనగర్‌లో డ్రైనేజీ కాలువ ఎత్తు సమస్య, బాల్కంపేటలో నీటిముగింపు సమస్యలు, గంగూబాయి బస్తీకుంట ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే బాలుడి సమస్యలు విని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. GHMC, హైడ్రా కమిషనర్లకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
Read More...
Hyderabad 

హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం..

హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం.. హైడ్రా: 9154 170 992TGSPDCL: 7901 530 966GHMC: 8125 971 221ట్రాఫిక్‌: 8712 660 600NDRF: 8333 068 536ఐసీసీసీ: 8712 596 106సైబరాబాద్‌: 8500 411 111రాచకొండ: 8712 662 999 ఇళ్లలోకి వరద పోటు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ సమస్యలు ఉంటే...
Read More...
Hyderabad 

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో భూక్య విజయ్ నాయక్ కి పీహెచ్డీ

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో భూక్య విజయ్ నాయక్ కి పీహెచ్డీ పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి భూక్య విజయ్ నాయక్ ని డాక్టరేట్ వరించింది. పర్యావరణ అనుకూల మాత్రికలలో ఎంచుకున్న ఔషధాల ఎల్ సి, ఎంఎస్, ఏంఎస్ పరిమాణీకరణ, లక్షణీకరణ, స్థిరత్వం కోసం పర్యావరణ అనుకూల విశ్లేషణ వ్యూహాలు, ఏ...
Read More...
Telangana  Hyderabad 

"కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక"

కేటీఆర్ ఘాటు విమర్శలు – పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా మారారా?బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “ఒక ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన తెలపాలన్న హక్కు కూడా లేకపోతే ఇది ఎలాంటి వ్యవస్థ?” అని ప్రశ్నించారు....
Read More...
Telangana  Hyderabad 

రేవంత్‌కి కేటీఆర్ సవాల్: 72 గంటల్లో ఎదురొచ్చి తేల్చుకుందాం

రేవంత్‌కి కేటీఆర్ సవాల్: 72 గంటల్లో ఎదురొచ్చి తేల్చుకుందాం లోకల్ గైడ్ / హైదరాబాద్ :రైతు సంక్షేమంపై చర్చకు ఎక్కడైనా సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. “72 గంటల్లో రా.. తేల్చుకుందాం. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రా” అని సూటిగా చెప్పారు. “మూడు రోజుల సమయం ఇస్తున్నా. ప్రిపేర్‌ అయ్యి...
Read More...
Telangana  Hyderabad 

కేసీఆర్‌కు డిశ్చార్జ్ – ఆసుపత్రి నుంచి బయటకు

కేసీఆర్‌కు డిశ్చార్జ్ – ఆసుపత్రి నుంచి బయటకు లోకల్ గైడ్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. సాధారణ వైద్య పరీక్షల కోసం రెండు రోజుల క్రితం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయాలని డాక్టర్లు సూచించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో శనివారం...
Read More...
Hyderabad 

కుమ్మర్ల తొలి బోనం పండుగను జయప్రదం చేయండి

కుమ్మర్ల తొలి బోనం పండుగను జయప్రదం చేయండి తెలంగాణ కుమ్మర సంఘం. 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు & తెలంగాణ ఎకానమిక్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య   పిలుపు
Read More...