Technology
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆస్ట్రేలియాలో తయారైన తొలి రాకెట్ ప్రయోగం విఫలం – 14 సెకన్లలోనే క్రాష్
Published On
By Ram Reddy
ఆస్ట్రేలియాలో తయారైన తొలి దేశీయ రాకెట్ ‘ఎరీస్’ ప్రయోగం 14 సెకన్లలోనే విఫలమైంది. క్వీన్స్‌లాండ్‌లోని బోవెన్ వద్ద గిల్మోర్ స్పేస్ రూపొందించిన ఈ రాకెట్ లాంచ్ టవర్‌ను దాటి కొద్ది సేపు గాల్లోకి ఎగిరి, కంట్రోల్ కోల్పోయి నేలపై పడిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదు.
రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:ప్రస్తుతం దేశం మొత్తం ఆన్‌లైన్ చెల్లింపులతో నిండిపోయింది. టీ స్టాల్‌లో రూ.10 చెల్లించడానికీ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లనే వాడుతున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకూ అంతా డిజిటల్ పేమెంట్లే.ఇప్పటివరకు యూపీఐ సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడ్డాయి. అయితే త్వరలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్... మళ్ళీ చురుకుగా నైరుతి రుతు పవనాలు..!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారడంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే వీటి తీవ్రత మరింత పెరగబోతోందని హెచ్చరించారు.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 11న... గ్రామాల్లో వర్షాన్ని ముందుగానే అంచనా వేయగల కొత్త మాన్‌సూన్ మోడల్ – BFS!
Published On
By Ram Reddy
మీరు ఉన్న ప్రదేశంలో భారీ వర్షం కురుస్తుందని మీకు ముందే తెలిసి ఉంటే ఎలా ఉంటుంది? కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితుడి ప్రాంతంలో తేలికపాటి వర్షం పడుతుందని ముందుగానే అంచనా చెప్పగలిగితే ఎంత బాగుంటుందో ఊహించండి. ఇంతకుముందు అసాధ్యంగా అనిపించిన ఈ సామర్థ్యం ఇప్పుడు వాస్తవంగా మారుతోంది.భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన... ఆపిల్ డేస్ సేల్‌లో iPhone 16 ధర రూ.13,000 తగ్గుదల – ఈ డీల్ మిస్ అవ్వకండి!
Published On
By Ram Reddy
ఒక iPhone తీసుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఛాన్స్!
Apple తాజా స్మార్ట్‌ఫోన్ iPhone 16 పై Vijay Sales Apple Days సేల్‌లో భారీ తగ్గింపు అందుతోంది. ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ.13,000 వరకు తగ్గించిన ధరకు కొనుగోలు చేయవచ్చు.
Lava Shark 5G: రూ.8,000కే లావా 5G బాంబ్! చైనీస్ బ్రాండ్లకు గట్టి షాక్ ఇచ్చిన భారతీయ మొబైల్
Published On
By Ram Reddy
దేశీయ మొబైల్ బ్రాండ్ లావా, అత్యంత తక్కువ ధరలో శక్తివంతమైన 5G ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి టెక్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. Lava Shark 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్, రూ.7,999కే లభిస్తుంది. చైనీస్ బ్రాండ్ల మాదిరిగా తక్కువ ధరలో అధిక ఫీచర్లను అందిస్తూ, లావా భారత మార్కెట్‌లోకి దూసుకువచ్చింది. అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద AI డాటా సెంటర్ల నిర్మాణానికి యూఏఈ సిద్ధం – 2026లో తొలి దశ ప్రారంభం
Published On
By Ram Reddy
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచాన్ని ముందుండి నడిపించేందుకు మరో అడుగు వేసింది. అబుదాబిలో 10 చ. మైళ్ళ విస్తీర్ణంలో నిర్మించబోయే 'స్టార్‌గేట్ యూఏఈ' ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద AI డాటా సెంటర్ సముదాయంగా నిలవనుంది.
ఈ ప్రాజెక్ట్ తొలి దశ 2026లో ప్రారంభం కానుంది. మొదటి దశలోనే 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డాటా సెంటర్ పనిచేయనుంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XLపై రూ.20,000 భారీ తగ్గింపు – ఈ డీల్‌ను ఎలా పొందాలో తెలుసుకోండి
Published On
By Ram Reddy
ప్రీమియం Android స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు సరైన సమయం. గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ Pixel 9 Pro XL పై రూ.20,000 భారీ తగ్గింపు విజయ్ సేల్స్‌లో లభిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్ లో లైవ్ ఉంది. ఏఐ ఏజెంట్ మోడ్ ప్రవేశపెట్టిన గూగుల్ – అద్దె ఇల్లు వెతకడం, షాపింగ్, వీడియో సృష్టించడంతో సహా అన్ని సేవలు మరింత ఈజీ!
Published On
By Ram Reddy
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ మరో అద్భుత ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన Google I/O 2025 సదస్సులో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ AI Agent Mode అనే నూతన ఫీచర్‌ను ప్రకటించారు. ఈ కొత్త సాంకేతికత వినియోగదారులకు ఇంటర్నెట్ ఉపయోగాన్ని పూర్తిగా కొత్త దిశగా మార్చనుంది. వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..!
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..! Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్‌లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.... UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ వాడే యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ల పరిమితులు పెంచేందుకు NPCI కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి పంపే లావా దేవి పరిమితి కేవలం... సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా?
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:సమ్మర్లో ఎలక్ట్రానిక్ పరికరాలు వేగంగా వేడెక్కుతుంటాయి. వాటిలో మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్పై వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోన్పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. యాప్స్ను ఎక్కువగా వాడకుండా ఉండాలి. వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయాలి. వేడెక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్లో ఉంచకూడదు. కారులో ఫోన్ పెట్టి... 