Nizamabad
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
Published On
By Ram Reddy
నిజామాబాద్ (లోకల్ గైడ్); ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని, తమ కింది స్థాయి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
Published On
By Ram Reddy
నిజామాబాదు (లోకల్ గైడ్); నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు , నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ అకాడమీ ఫర్... కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి
Published On
By Ram Reddy
నిజామాబాదు ,లోకల్ గైడ్ :
ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనవసర ఆరోపణలు కేటీఆర్ పై చేస్తున్నారని మాజీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పారుఒక... 13న ఇందిరమ్మ ఇళ్ల "మార్కింగ్ మహా మేళా
Published On
By Ram Reddy
నిజామాబాద్ , లోకల్ గైడ్ : ఈ నెల 13వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల "మార్కింగ్ మహా మేళా" నిర్వహించడం జరుగుతుందని నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ మార్కింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు.ప్రొసీడింగ్స్ పూర్తి అయి మార్కింగ్ చేసుకోలేకపోయిన ఇందిరమ్మ... ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు
Published On
By Ram Reddy
క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు *ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షా బంధన్*
Published On
By Ram Reddy
నిజామాబాదు ,లోకల్ గైడ్ :
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో శనివారం రక్షా బంధన్ కార్యక్రమాలు ఘనంగా జరుపుకొన్నారు . స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆయా ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి . సోదరీసోదరుల ఆత్మీయతకు అద్దం పట్టేదే రక్షాబంధన్. కష్టసుఖాల్లో మేమ
ఆర్మూర్... విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
Published On
By Ram Reddy
మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
Published On
By Ram Reddy
నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాద్ రాజా వెంకట్ రెడ్డి పోలీస్ స్టేషన్ ల చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.... విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్...
Published On
By Ram Reddy
నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీ.సీలు ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్... పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు
Published On
By Ram Reddy
నిజామాబాద్ (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బుధవారం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి... భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను మరియు వాగులను పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...
Published On
By Ram Reddy
[లోకల్ గైడ్] నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సమాచారం ప్రకారం, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు మక్కువగా స్పందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి పర్యవేక్షణ చేపట్టారు. ఆయన సిరికొండ మండలానికి చెందిన కొండూరు మరియు తుంపల్లి గ్రామాల్లో వరదల ప్రభావానికి గురవుతున్న ప్రధాన... సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుదాం అధికారులతో సమీక్షలో జిల్లా ఇంచార్జి మంత్రి అనసూయ సీతక్క
Published On
By Ram Reddy
ఎరువుల కొరత తలెత్తకుండా చక్కగా వ్యవరిస్తున్నారని జిల్లా యంత్రాంగానికి ప్రశంస
పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు
