Warangal
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
Published On
By Ram Reddy
నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ :
నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన శ్రీ ఆంజనేయ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన సేల్స్‌మెన్ మోసపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదులోని వివరాలు..
బాధితుడి కథనం ప్రకారం.....
Read More...
నల్లబెల్లిలో 9 అడుగుల కొండచిలువ కలకలం - చాకచక్యంగా బంధించిన రమేష్
Published On
By Ram Reddy
నల్లబెల్లి, అక్టోబర్ 07(లోకల్ గైడ్):
నల్లబెల్లి మండల కేంద్రం సమీపంలోని రైతు పెద్ది కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిలో భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 9 అడుగుల పొడవు, లావుగా ఉన్న కొండచిలువ పొలంలో సంచరిస్తుండటం గమనించిన రైతులు భయాందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల...
Read More...
నెక్కొండ మండలం తాండాలో విషాదం: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
Published On
By Ram Reddy
నర్సంపేట/నెక్కొండ, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):
నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యోదయ హైస్కూల్ కు చెందిన బస్సు కింద పడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బస్సు విద్యార్థిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా జరిగిన...
Read More...
ఆశాలకు రూ.18 వేలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె : గోనే యువరాజు
Published On
By Ram Reddy
నర్సంపేట, అక్టోబర్ 07 (లోకల్ గైడ్):
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం వెంటనే ఇవ్వాలని BRTU వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.ఆశా డే సందర్భంగా పలు PHCలను సందర్శించి ఆశాలతో...
Read More...
నల్లబెల్లి మండలంలో యూత్ కాంగ్రెస్ దూకుడు : మూడు గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన కమిటీలు
Published On
By Ram Reddy
నల్లబెల్లి, అక్టోబర్ 06 (లోకల్ గైడ్ ):
నర్సంపేట నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నల్లబెల్లి మండలంలో నూతన యూత్ కమిటీల నియామక ప్రక్రియ వేగవంతమైంది. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో సోమవారం మూడు కీలక గ్రామాల్లో ఏకగ్రీవంగా నూతన...
Read More...
తూము వివాదం - చెరువు కట్టపై ఉద్రిక్తత
Published On
By Ram Reddy
నర్సంపేట అక్టోబర్ 06( లోకల్ గైడ్) :
చెరువులోని నీటిని పంట పొలాలకు తరలించేందుకు తూము తీసేందుకు వచ్చిన రైతులను మాదన్నపేట, నాగులపల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో చెరువు కట్టపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.*అసలు ఏం జరిగింది?*మంగళవారం ఉదయం కొంతమంది రైతులు చెరువులోని నీటిని తమ పంట పొలాలకు తరలించేందుకు తూము తీసేందుకు చెరువు...
Read More...
పట్టభద్రుల ఓటు నమోదుపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష
Published On
By Ram Reddy
నర్సంపేట, అక్టోబర్ 05 (లోకల్ గైడ్):
రానున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు....
Read More...
మహిళా కారాగారంలో సంక్షేమ దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
నర్సంపేట,లోకల్ గైడ్ అక్టోబర్ 02:
నర్సంపేట పట్టణంలోని ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి నర్సంపేట కోర్టు న్యాయమూర్తులు ప్రతీక్ సిహాగ్, మహమ్మద్ యూసఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖైదీలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు....
Read More...
తేనెటీగల దాడిలో కూలీలకు అస్వస్థత - 108 సిబ్బంది సత్వర స్పందన
Published On
By Ram Reddy
నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి అక్టోబర్ 2:
చెన్నారావుపేటమండలంలోని చెరువుకొమ్ము తండాకు చెందిన వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ ప్రవీణ్ బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం...
Read More...
ఎల్ నినో ప్రభావం.. నీటి ఎద్దడికి ముందస్తు ప్రణాళికలు అవసరం : ఎంపీడీఓ అరుంధతి
Published On
By Ram Reddy
దుగ్గొండి, సెప్టెంబర్ 29(లోకల్ గైడ్):
రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో నీటిని ఒడిసిపట్టాలని దుగ్గొండి ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి అన్నారు.మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్...
Read More...
బార్, రెస్టారెంట్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Published On
By Ram Reddy
నర్సంపేట, లోకల్ గైడ్, సెప్టెంబర్ 29:
నర్సంపేట మున్సిపల్ పరిధిలో నూతన రిటైల్ రెస్టారెంట్, బార్ (ఫారం-2బీ) లైసెన్సుల జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ జయశ్రీ తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.అర్హత కలిగిన వ్యక్తులు లేదా సంస్థలు రూ.లక్ష డీడీ లేదా చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు....
Read More...
సినీ నటుడు నాని గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(లోకల్ గైడ్ న్యూస్)
ది ప్యారడైజ్’సినిమాలో నటించిన ప్రముఖ సినీ నటుడు నాని, ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ఉదయం 11 గంటల సమయంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. సినీ బృందం గట్టమ్మ ఆలయానికి చేరుకోగానే టీఆర్ఎస్ నాయకులు...
Read More...
