Nalgonda

క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన మేయర్

      నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్. నల్గొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్  బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్  మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కైవాక్, కమర్షియల్ కాంప్లెక్స్, అర్బన్ ప్లాజా, రీచార్జ్...
District News  Nalgonda 
Read More...

నల్లగొండలో ప్రారంభమైన మనోరమ హోటల్

   నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మనోరమ హోటల్ నేడు ప్రారంభమైంది. వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే లక్ష్యంతో హోటల్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నల్లగొండకు వచ్చే సందర్శకులకు రుచికరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు మనోరమ హోటల్‌ను ఏర్పాటు చేశారు....
District News  Nalgonda 
Read More...

రెడ్‌క్రాస్‌కు తొలి మహిళా చైర్‌పర్సన్‌.

కీలక పదవులకు ఏకగ్రీవ ఎంపిక.. కొత్త కార్యవర్గంపై సేవాభిమానుల ఆశలు.
District News  Nalgonda 
Read More...

ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు

      నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .లోకల్ గైడ్. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈ యు. ఎన్ఎంయూ టీఎంయూ)  కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కూటమిపై కార్మికులు...
District News  Nalgonda 
Read More...

అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.

 ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..  ఏఐపీఎస్ఓ జిల్లా 4వ మహాసభలో పిలుపు
District News  Nalgonda 
Read More...

సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.

   నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్  ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగి పోకుండా ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నల్లగొండ యు ఎస్ పి సి ఆధ్వర్యంలో గడియారం...
District News  Nalgonda 
Read More...

రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి ‘వర్షిణి’ సిద్ధం!

హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు పి. నరసింహ నాయక్,  వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్ బాబు
Sports  District News  Nalgonda 
Read More...

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్ట్ ను నిరసిస్తూ అమిత్ షా, సిఇసి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.

   నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్. ఎన్ ఎస్ యు ఐ   తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి  పిలుపు మేరకు, ఎన్ ఎస్ యు ఐ నల్గొండ జిల్లా అధ్యక్షుడు అల్లి అంజన్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రిజిల్లా...
District News  Nalgonda 
Read More...

గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమైనవని. 

బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
District News  Nalgonda 
Read More...

సినీ దర్శకుడు శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య. 

   నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్. సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల  టి పి సి సి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.వైవిధ్యమైన...
District News  Nalgonda 
Read More...

ప్రశ్నించి పోరాడే జెఎసి కూటమి గెలిపిద్దాం.

ఆర్టీసీ కార్మికుల పక్షాన శాసనమండలి లో గళం విప్పుతా.    గుర్తింపు సంఘ ఎన్నికల ప్రచారంలో ఎం.ఎల్.సి. నెల్లికంటి సత్యం.
District News  Nalgonda 
Read More...

మూడవ డివిజన్ శేషమ్మ గూడెం కు చెందిన పేర్ల శరత్ ప్రమాదవశాత్తు మృతి. 

      నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్. నల్లగొండ నగరపాలక సంస్థ మూడవ డివిజన్ పరిధిలో శేషమ్మ గూడెం చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల శరత్ కుమార్  ఈ నెల 1  నాడు నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో ముధు మాణిక్యం పారుగంత కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినాడు. అట్టి...
District News  Nalgonda 
Read More...