Cinema
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సినీ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈరోజు అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :ఈ విచారణలో భాగంగా, ఆయన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో ఎందుకు పాల్గొన్నారు, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే అంశాలపై ఈడీ అధికారులు సవివరంగా ప్రశ్నించనున్నారు.తెలుసుకున్న వివరాల ప్రకారం, ఈడీ అధికారులు ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, వాటి ద్వారా జరుగుతున్న డబ్బు లావాదేవీలు, మనీ లాండరింగ్,... ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల బడ్జెట్, కలెక్షన్ల రికార్డులు
Published On
By Ram Reddy
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన 12 సినిమాల బడ్జెట్, బాక్సాఫీస్ కలెక్షన్లు అద్భుతంగా నిలిచాయి. స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి చిత్రం హిట్, బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్‌ల జాబితాలో చోటు చేసుకుంది. రాబోయే SSMB29 కోసం సుమారు ₹1000 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు కానుంది. మైథలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' సాంగ్ విడుదల
Published On
By Ram Reddy
బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'.కొత్త కంటెంట్ ను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలని ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్... తరుణ్ సుధీర్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఏలుమలై’ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ మెలోడీ సాంగ్ విడుదల*
Published On
By Ram Reddy
*
రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన... హైదరాబాద్‌కు మరో కొత్త సినిమా ప్రపంచం యూకే సినీప్లెక్స్ నాచారంలో ప్రారంభం
Published On
By Ram Reddy
హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన అనుభవానికి.. వినోదానికి మరో చిరునామా చేరింది... అదే యూకే సినీ ప్లెక్స్. హైదరాబాద్‌లోని నాచారంలో అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించిన ఈ యూకే సినీ ప్లెక్స్‌ను బుధవారం ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసందర్భంగా నిర్మాత దిల్ రాజు... కింగ్‌డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం
Published On
By Ram Reddy
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి... మయసభ’ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను..
Published On
By Ram Reddy
వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్... 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ రిలీజ్
Published On
By Ram Reddy
యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్ గా... “హరిహర వీరమల్లు దుమ్మురేపినా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను దాటలేకపోయింది
Published On
By Ram Reddy
హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే? అబ్బాయి సినిమాను మాత్రం దాటలేకపోయిందిహరి హర వీరమల్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ డే క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గురువారం (జూలై 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకంటే ముందు బుధవారం సాయంత్రం ప్రీమియర్ షోలు వేశారు. అయిదేళ్లుగా... తెలుగులోనూ రాణించాలన్నదే
Published On
By Ram Reddy
తన ధ్యేయమంటున్న
కన్నడ భామ రూపాలి ఎస్.డి "జినీవెర్స్" ద్వారా ప్రపంచవ్యాప్తంగా
Published On
By Ram Reddy
11న మలయాళం వెర్షన్ విడుదల!! తెలుగులో ఈనెలాఖరుకు!! విజయవాడలో ఏర్పాటు చేసిన ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శనను అఘోరాలు ,
Published On
By Ram Reddy
సాధువులు, నాగ సాధువులతో పాటుగా వీక్షించిన డా. ఎం. మోహన్ బాబు 