Sports
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆసియా కప్‌లో ఉత్కంఠభరిత పోరు – సూపర్ ఓవర్‌లో భారత్ విజయం
Published On
By Ram Reddy
డిపిఎల్‌లో సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత ఆరంగేట్రం
Published On
By Ram Reddy
మాజీ భారత క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే దూకుడు ఆటతీరు కనబర్చాడు. 16 బంతుల్లో 22 పరుగులు చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
Published On
By Ram Reddy
‘లోకల్ గైడ్: ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో "ద గ్రేటెస్ట్" అనే బిరుదును నిజంగా అందుకున్న వ్యక్తి ముహమ్మద్ అలీ. కేవలం క్రీడలోనే కాకుండా, సమాజంలో, రాజకీయాల్లో, మానవ హక్కుల కోసం పోరాటంలోనూ ఆయన ఒక ప్రతీకగా నిలిచారు. జనవరి 17, 1942న కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్లేలో కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ గా... IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ : మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ఆయన, అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మాత్రం తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆయనకు ఉన్న అనుబంధం, అభిమానులలో ఆయనపై ఉన్న అపారమైన ప్రేమ వల్ల,... యువత క్రీడలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి
Published On
By Ram Reddy
శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ : వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు వంశీరెడ్డి ఆధ్వర్యంలో జయనగర్ కాలనీ లోని ఏఏంవై స్పోర్ట్స్ ఏరిన కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న ఎన్ వి ఆర్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్... ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు
Published On
By Ram Reddy
క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు అంతర్జాతీయ కరాటే లో షాద్నగర్ బుడోఖాన్ విద్యార్థుల ప్రతిభ
Published On
By Ram Reddy
బంగారు వెండి మరియు రజత పతకాలు సాధించిన విద్యార్థులు.కర్ణాటక షిమోగాలో రెండు రోజుల పాటు కరాటే పోటీలు
యాదవ బుడోకాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ ను అభినందించిన నిర్వాహకులు
చరిత్ర సృష్టించిన టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ
Published On
By Ram Reddy
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. తాజాగా (జూలై 30) విడుదల చేసిన ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు.తద్వారా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్లో రికార్డుల్లో కక్కాడు. ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు చేరే క్రమంలో అభిషేక్... పాంట్ ధైర్యానికి మించిన ఇంగ్లాండ్ పైచేయి
Published On
By Ram Reddy
భారత్ – ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ ఘన ఆధిపత్యం కనబరిచింది. స్టంప్స్ సమయానికి ఇంగ్లాండ్ 225/2 స్కోరు చేసి, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 380 రన్స్‌కు కేవలం 133 రన్స్ దూరంలో నిలిచింది.
భారత్ బ్యాటింగ్ ప్రదర్శన
రెండవ రోజు ఆట ప్రారంభంలోనే రవీంద్ర జడేజా జోఫ్రా... కొత్త రూల్ కలకలం – రిషబ్ పంత్ గాయం
Published On
By Ram Reddy
(లోకల్ గైడ్) ;అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకొచ్చిన కొత్త సబ్‌స్టిట్యూట్ నిబంధనపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతోంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ గాయపడిన తర్వాత, ఈ కొత్త రూల్ గురించి మరింతగా చర్చ మొదలైంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లైక్-ఫర్-లైక్ రిప్లేస్మెంట్ అనే ఈ... బుమ్రా నీడలో మరిచిపోయిన సిరాజ్ ప్రతిభ
Published On
By Ram Reddy
‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ అనే సామెత సిరాజ్ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. జస్‌ప్రీత్ బుమ్రా వెలుగులో మహ్మద్ సిరాజ్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిమానులు అంటున్నారు. వేగం, స్వింగ్, ఫిట్‌నెస్ ఏ కోణంలోనైనా బుమ్రాకు తక్కువేం కాదు. 2020లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసినప్పటి నుంచి సిరాజ్ భారత విజయాల్లో కీలక పాత్ర... ముంబై కే కాదు, తన గతానికి సెలవిచ్చిన పృథ్వీ షా..! దేశవాళీ నూతన ఆరంభం
Published On
By Ram Reddy
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికిన షా, తాజాగా మహారాష్ట్ర జట్టులో చేరాడు. ఇటీవల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందిన అనంతరం, సోమవారం అధికారికంగా మహారాష్ట్ర టీమ్‌లో చేరాడు.
మహారాష్ట్ర తరఫున కొత్త ప్రయాణం ప్రారంభం
పృథ్వీ షా... 