Others
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మూడు వారాల్లో రెండు మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో యూట్యూబ్ సంచలనం – IShowSpeed
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించిన ఈ యువకుడు, ప్రస్తుతం 21.6 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.
---
ప్రారంభం – గేమింగ్ వీడియోలతో ప్రయాణం
డారెన్ 2016లో, 12 ఏళ్ల వయసులో... భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
Published On
By Ram Reddy
"భూమి గర్భంలో లక్షల ఏళ్లుగా పుట్టే వజ్రాలు, ఆభరణాలకే కాక పరిశ్రమలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సహజ, కృత్రిమ వజ్రాల తయారీ, ప్రాసెసింగ్ మరియు వినియోగాలపై ప్రత్యేక కథనం." మిస్టర్ బీస్ట్: యూట్యూబ్‌లో ఉదారతతో రికార్డులు సృష్టించిన తార – విజయాలు, వ్యాపారాలు, వివాదాల మధ్య ప్రయాణం
Published On
By Ram Reddy
చిన్న వయసులో పెద్ద కలలు
ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్సన్, అంటే మిస్టర్ బీస్ట్, 1998 మే 7న జన్మించారు. చిన్న వయసులోనే డిజిటల్ ప్రపంచం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 11 ఏళ్లకే తన మొదటి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. తరువాత 13 ఏళ్ల వయసులో “MrBeast6000” అనే రెండో ఛానెల్ మొదలుపెట్టారు.
ప్రారంభ దశలో ఆయన వీడియోలు విభిన్నమైన సవాళ్లతో ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు, 100,000 వరకు లెక్కించడం వంటి అసాధారణ ప్రయోగాలు మిలియన్ల వీక్షణలు సాధించాయి. ఈ కంటెంట్ క్రియేటివ్ అని చాలామంది ప్రశంసించగా, మిస్టర్ బీస్ట్ పేరు గ్లోబల్‌గా వినిపించడం మొదలైంది. ఇవాల్టి బంగారం ధరలు!... ఏంటి ఈ మార్పులు?
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ తారుమారు అవుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే, మరో రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. తాజాగా దేశీయ బులిటెన్ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే... నేడు... రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో... తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షం నిరంతరం పడుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం... రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్... భారీగా పెరిగిన బంగారం ధరలు!..
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరిగాయి. దాదాపుగా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాదులో వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400... పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి
Published On
By Ram Reddy
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టైం దగ్గర పడిందని త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయున్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా సరే పుతిన్ మరణిస్తే గాని ఇరు దేశాల మధ్య యుద్ధం... ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :హైదరాబాద్ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో... సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది... 