Bhakti
Bhakti 

నవరాత్రి 2025 – మూడవ రోజు

 నవరాత్రి 2025 – మూడవ రోజు       హైదరాబాద్, సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్):నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా భక్తులందరూ తల్లిని వివిధ రూపాలలో పూజిస్తూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ రోజు, నవరాత్రుల మూడవ రోజు, మా చంద్రఘంటా దేవికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది. చంద్రుడి ఆకారంలో ఉన్న అర్ధచంద్రాన్ని తన కిరీటంపై ధరించడం వల్లే ఆమెకు "చంద్రఘంటా" అన్న పేరు...
Read More...
Bhakti  District News 

వెళ్లి రావయ్యా గణపయ్య,కోట్లాది భక్తుల పూజలు ఘనంగా జరిగాయి

వెళ్లి రావయ్యా గణపయ్య,కోట్లాది భక్తుల పూజలు ఘనంగా జరిగాయి హనుమకొండ   లోకల్ గైడ్ : వెళ్లి రావయ్యా గణపయ్య కోట్లాది విగ్రహాలు కోట్లాది భక్తుల పూజలు కోట్లాది మేళతాళాలతో ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు మన సనాతన ధర్మానికి ప్రతిరూపంగా ఘనంగా జరిగాయి 70 వ సంవత్సరం మన వేయి స్తంభాల దేవాలయంలో గణపతి వారికి ఈరోజు త్రిశూల స్థానంతో నవరాత్రి ఉత్సవాలు ముగించడం జరిగింది...
Read More...
Bhakti 

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా              లోకల్ గైడ్ :భారతదేశవ్యాప్తంగా ఈ రోజు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దేవుళ్లలో మొదటగా ఆరాధించబడే విఘ్నేశ్వరుడు ఈ రోజు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శివపార్వతుల కుమారుడైన గణపతి జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యానికి ప్రసాదకుడు, అలాగే జీవితంలోని అడ్డంకులను తొలగించే దేవుడిగా ఆరాధించబడుతున్నాడు.    పురాణ కథనం    పార్వతీ దేవి స్నానం చేస్తూ తన శరీరపు...
Read More...
Bhakti 

వినాయక పూజలో 21 రకాల పత్రి – ఔషధ రహస్యాలు

వినాయక పూజలో 21 రకాల పత్రి – ఔషధ రహస్యాలు       లోకల్ గైడ్  :వినాయక పూజకు 21 రకాల ‪‎పత్రి‬ - వాటిలోని ‪ఔషధ‬ మూలికలు..........!! గణపతి నవరాత్రులలో మనం పూజించే పత్రికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.    21 రకాల ‪‎పత్రి‬ - ‪ఔషధ‬ మూలికలు.....    1. మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల,...
Read More...
Bhakti 

నర-నారాయణుల గాథ: మానవ ప్రయత్నానికి దైవ సహకారం అవసరమేనని చాటి చెప్పిన శాశ్వత స్నేహం

నర-నారాయణుల గాథ: మానవ ప్రయత్నానికి దైవ సహకారం అవసరమేనని చాటి చెప్పిన శాశ్వత స్నేహం                 లోకల్ గైడ్: విష్ణుమూర్తి అవతారాలైన జంట మహర్షులు నర మరియు నారాయణ యుగయుగాలుగా మానవాళికి ప్రేరణగా నిలిచారు. సహస్ర కవచుడితో యుద్ధం, ఊర్వశి సృష్టి, శివునితో ఎదురుకాల్పులు, ప్రహ్లాదునికి భక్తి పాఠం బోధించడం వంటి అద్భుత సంఘటనల ద్వారా, మానవ కృషికి దైవ ఆశీర్వాదం కలిసినప్పుడే నిజమైన విజయం సాధ్యమని వీరి గాథ తెలియజేస్తుంది.     లోకల్...
Read More...
Bhakti 

ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం

ఈ రోజు మీ రాశికి అదృష్టమే అదృష్టం హస్త నక్షత్ర ప్రభావంతో జూలై 30 బుధవారం కొన్ని రాశులకు అదృష్టం వాలింది. కొన్ని రాశులవారికి ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు, ప్రయాణాలు, ఉద్యోగ పురోగతులు కనిపిస్తుండగా... మరికొందరికి ఖర్చులు, ఒత్తిడులు ఎదురవుతాయి. మీ రాశి ఫలితాలు చదివి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Read More...
Telangana  Bhakti  Trending 

ఎల్లమ్మకు రెండో బోనం......

ఎల్లమ్మకు రెండో బోనం...... లోక‌ల్ గైడ్: గోల్కొండ కోటలోని జగదాంబ ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్‌ చంటిబాబు ఆధ్వర్యంలో పూజారి సర్వేశ్‌ చారి, ఈవో వసంత, సభ్యులు సంతోష్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, అనిత, శ్రీకాంత్‌, యాదగిరి కలిసి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి...
Read More...
Bhakti 

పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పూరిజగన్నాథ రథోత్సవానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు..శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి రథయాత్రను  ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రాథోత్సవాన్ని తలపించేల మన...
Read More...
Bhakti  Trending 

వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు..! 

వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు..!  షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"    మాజీ ఎమ్మెల్యే "చౌలపల్లి ప్రతాప్ రెడ్డి" తో కలిసి జగన్నాథుడికి ప్రత్యేక పూజలు   ఆర్టీసీ కాలనీలో పవిత్ర పూరి జగన్నాథ్ స్వామి రథోత్సవం    మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు     షాద్ నగర్ లోకల్ గైడ్   భక్తులను రక్షించడానికి .. మనలో మంచితనం పెంచడానికి విష భావాలు...
Read More...
Bhakti 

అందరికీ ఆత్మీయ ఆహ్వనం 

అందరికీ ఆత్మీయ ఆహ్వనం  యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది.యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు దారి చేసుకొని...
Read More...
Bhakti 

యాద‌గిరిగుట్ట‌కు భారీగా భ‌క్తులు.....

యాద‌గిరిగుట్ట‌కు భారీగా భ‌క్తులు..... యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వారాంతం కావడంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. మొత్తం 65,000 మంది భక్తులు పంచనరసింహుల దర్శన భాగ్యం పొందారు.  ఆలయానికి వివిధ వనరుల...
Read More...
Bhakti 

గజకేసరి రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి అఖండ ధనయోగం..!

గజకేసరి రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి అఖండ ధనయోగం..! ఈ నెల 28వ తేదీన చంద్రుడు వృషభరాశి నుంచి మిధునరాశిలోకి ప్రవేశించడంతో పాటు, బృహస్పతులు కూడా అదే రాశిలోకి సంచారం చేస్తుండటంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ గ్రహ సంయోగం వల్ల కొన్ని రాశులవారికి అదృష్ట వర్షం కురుస్తోంది. లక్ష్మీదేవి శ్రేయస్సు వారి జీవితాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా విశేష ప్రగతి సాధించేందుకు సహకరిస్తోంది. ఈ...
Read More...