District News
District News 

భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు    హనుమకొండ జిల్లా (లోకల్ గైడు):   భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం  తెలిపారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ    వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో అప్రమత్త...
Read More...
District News 

త‌ల్లింద్రుల‌పై బెంగ‌తో ఉన్న చిన్నారి బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన మంత్రి

త‌ల్లింద్రుల‌పై బెంగ‌తో ఉన్న చిన్నారి బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసిన మంత్రి లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లాచిన్నారిని చూసి వెళ్లాల‌ని సూచించిన మంత్రివిద్యార్థిని ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రి జూప‌ల్లిగురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జూప‌ల్లి కృష్ణారావుకొల్లాపూర్ ప‌ట్ట‌ణంలోని సాంఘీక సంక్షేమ బాలిక‌ల‌ గురుకుల పాఠ‌శాల‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ...
Read More...
District News 

మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంప్ మధిర కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ..

మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంప్ మధిర కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ..          ఖమ్మం జిల్లా మధిర: లోకల్ గైడ్: మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య   అనుచరుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో 87,500/- రూపాయల 2 చెక్కులు పంపిణీ..*  అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) పంపిణి చేసిన కాంగ్రెస్...
Read More...
District News 

విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం

విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి  అజిత్
Read More...
District News 

విద్యార్థులకు టై,  బెల్టు,బ్యాడ్జి పంపిణీ

విద్యార్థులకు టై,  బెల్టు,బ్యాడ్జి పంపిణీ లోకల్ గైడ్  (కల్వకుర్తి) :  కల్వకుర్తి మండలంలోని పంజగుల ప్రాథమికోనత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దారమోని గణేష్ మిత్రుడు ఆస్ట్రేలియా దేశంలో స్థిరపడిన ముకురాల గ్రామానికి చెందిన కొప్పుల జై వర్ధన్ రెడ్డి అనే ప్రవాస భారతీయుడు సహకారంతో పంజుగుల గ్రామంలో చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై,బెల్టు,బ్యాడ్జి ఉచితంగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా...
Read More...
District News 

ఆసుపత్రి ఖర్చు నిమిత్తం రూ 10,000  ఆర్థిక సహాయం అందజేసిన పిట్టల నాగరాజు 

ఆసుపత్రి ఖర్చు నిమిత్తం రూ 10,000  ఆర్థిక సహాయం అందజేసిన పిట్టల నాగరాజు  మల్కాజిగిరి లోకల్ గైడ్: వినాయక నగర్ 137 డివిజన్ వాజ్ పేయి నగర్ లో నివాసం ఉంటున్న జ్యోతి అనే నిరుపేద వృద్దురాలికి రెండు కిడ్నీలు పాడై డయాలిసిస్ కొరకై ఆసుపత్రి ఖర్చు నిమిత్తం కాంగ్రెస్ నాయకుడు పిట్టల నాగరాజు రూ 10,000  ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు...
Read More...
District News 

ఘనంగా బీపీ మండల్ జయంతి ఉత్సవాలు

ఘనంగా బీపీ మండల్ జయంతి ఉత్సవాలు శేరిలింగంపల్లి, లోకల్ గైడ్.: బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందెశ్వర్ ప్రసాద్ మండల్ జయంతిని పురస్కరించుకుని వారోత్సవాలు ఆగస్టు 7 నుంచి 25 వరకు జయంతి వేడుకలు జరుపుటకు నిర్ణయించారు. మండల్ వారోత్సవాలలో భాగంగా ఎంబిసి చైర్మన్ జెర్రీపాటి జేపాల్  ద్వారా బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు....
Read More...
District News 

చందానగర్ ఖజానా జ్యువెల్లర్స్ లో కాల్పులు

చందానగర్ ఖజానా జ్యువెల్లర్స్ లో కాల్పులు    శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ లో ఓ ప్రముఖ జ్యువెల్లర్ షాపులో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఆయుధాలతో వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు...
Read More...
District News 

హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్

హైడ్రాకు మార్షల్స్ షాక్.. స్పందించిన రంగనాథ్ శేరిలింగంపల్లి, లోకల్ గైడ్ ప్రతినిధి: హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడంపై హైడ్రామార్షల్స్ ఆందోళన చేపట్టారు....
Read More...
District News 

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆల్విన్ కాలనీ చౌరస్తాలో గల బిసి జెఏసి కార్యాలయంలో అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎర్ర సత్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బిసి జేఏసీ శేరిలింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ..జనహృదయాల్లో చిరస్థాయి...
Read More...
District News 

బీసీ 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపిని గద్దె దించాలి.

బీసీ 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బిజెపిని గద్దె దించాలి.         నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, అమలుకు చట్టం చేయకుండా వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీజేపీపై సామాజిక వర్గాలు, ప్రజలు చైతన్యం సాధించి ఢిల్లీ గద్దె దించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.దేశంలో అధికారంలో ఉన్న బిజెపి, 42...
Read More...
District News 

ప్రజా ఉద్యమ నాయకులు, సిపిఎం జిల్లా నేత నందారం వెంకటయ్య.

ప్రజా ఉద్యమ నాయకులు, సిపిఎం జిల్లా నేత నందారం వెంకటయ్య.    తెలంగాణ,(లోకల్ గైడ్) పరిగి :  పరిగి పట్టణంతో పాటు,నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల అలుపెరగని పోరాటాలను చేసే నాయకుడు  సిపిఎం  జిల్లా నాయకులు నందారం వెంకటయ్య అని అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకులు అనంతయ్య తోపాటు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు. సిపిఎం జిల్లా నాయకులు నందరాం వెంకటయ్య జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు,మరియు...
Read More...