Khammam
Khammam 

పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం/కూసుమంచి (లోకల్ గైడ్); ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు ఉన్నా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం కూసుమంచిలో పర్యటించి 5 కోట్ల 50 లక్షల అంచనా...
Read More...
Khammam 

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు... రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
Read More...
Telangana  Khammam 

అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది...!

అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది...!   లోకల్ గైడ్ :కూసుమంచి :  మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం కూతురు సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను అడిగి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలుసుకున్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన  పరుశరామ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పరశురాం కుమార్తె
Read More...
Khammam 

సింగరేణి మండల కేంద్రంలో గల షాదిఖానా అభివృధి నిధుల కొరకు ఎంపీ గారిని వినతిపత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సింగరేణి మండల కేంద్రంలో గల షాదిఖానా అభివృధి నిధుల కొరకు ఎంపీ గారిని వినతిపత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్ గైడ్: ఖమ్మం ఎంపీ  రామాసహయం రఘురాం రెడ్డి  క్యాంప్ కార్యాలయంలో షాదిఖానా అభివృధి నిధుల కోసం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి యువనేత షేక్ మజీద్ పాషా (షేరు) వినతిపత్రం అందియ్యడం జరిగింది.  ఎంపీ  రామసహాయం రఘురాం రెడ్డి  సానుకూలంగా స్పందించి ఈ నిధులు విడుదల అయ్యే విధంగా కృషి చేస్తా అని హామీ...
Read More...
Khammam 

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                                            -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్ మార్క్.                       -రాహుల్ రాకతో ఐటీడీఏ అభివృద్ధి ఉరకలు..                                          భద్రాచలం లోకల్ గైడ్ న్యూస్ :భద్రాచలం ఐటీడీఏ పీవో గా బాధ్యతలు చేపట్టి జూన్ 25 తో సంవత్సరం...
Read More...
Khammam 

త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్తగూడెం :లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు  పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర  మాట్లాడుతూ ఈ విజయాత్రను...
Read More...
Khammam 

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ లోకల్ గైడ్: ఖమ్మం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా  వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని నగరంలోని రిక్కబజార్ విద్యార్థులకు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముఖ్యతిదిగా పాల్గోని స్కూల్ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...
Read More...
Khammam 

అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష భాగమే పాలస్తీనాపై యుద్ధం

అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష భాగమే పాలస్తీనాపై యుద్ధం ఆయుధ వ్యాపారాన్ని విస్తరించేందుకు దేశాలమధ్య చిచ్చుపెడుతున్న ట్రంప్ ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధంపై మోడీ నోరుమెదపాలిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనిఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను కందిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కొత్తగూడెం(లోకల్ గైడ్ ):ఆయుధవ్యాపారాన్ని విస్తరించుకునేందుకు దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలకు అమెరికా ప్రేరేపిస్తోందని, ఇది ట్రాంప్ సామ్రాజ్యవాద కాంక్షకు ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధం...
Read More...