అందరికీ ఆత్మీయ ఆహ్వనం
యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది.
యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు దారి చేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి.అందులో ఒక భాగం సులభమైన మార్గం ధ్యానం
బ్రహ్మర్షిపితామహ పత్రీజీ గారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటి వ్యవస్థాపకులు 40 సంవత్సరాల గా, ధ్యానం, శాకాహరం, పిరమిడ్ శక్తి ని విశేషంగా ప్రచారం చేస్తుంది.
ఈ సందర్బంగా.....
-------------
11వ యోగ దినోత్సవాన్ని PSSM ధ్యాన భాగ్య నగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో June 21st రోజున జూలురి వీరేశ లింగం కళ్యాణమండపం వెస్లి స్కూల్ పక్కన , *ప్యారడైజ్ , సికింద్రాబాద్నందు తెల్లవారుజామున 5.00 గంటల నుంచి *సాముహిక ధ్యానం , తర్వాత యోగ వెంకటేశ్ గారిచే యోగ సాధన, మరియు సాయంత్రం 5.00గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటుచేయ్యడం జరిగింది.
ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ కార్యక్రమాలో పాల్గొన్ని విజయవంతం చెయ్యగలరు.
------------
వివరాలకు : 99491 83110/9392474874/ 70755 94555