ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను

ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ ప్రతినిధులు...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్).... నిజామాబాద్ ఆర్.ఎం.పి పి.ఎం.పి  వైద్యుల అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిశారు.. రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపి పిఎంపి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను  ఎమ్మెల్సీ , ప్రొఫెసర్ కోదండరాం  ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్.ఎం.పి పిఎంపి వైద్యుల సమస్యలను పరిష్కరించాలని ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్, ఏం హేచ్ ఐ రాజేందర్ రెడ్డి, ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ ప్రతినిధులు బాల బ్రహ్మచారి  జి. బాలరాజు, పుల్గం మోహన్,  చంద్రం లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...