UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

UPI యూజర్లకు గుడ్ న్యూస్... పరిమితి పెంచిన ఆర్బిఐ

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఫోన్ పే మరియు గూగుల్ పే లాంటి యూపీఐ వాడే యూజర్లకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ల పరిమితులు పెంచేందుకు NPCI కి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి పంపే లావా దేవి పరిమితి కేవలం రెండు లక్షల వరకు మాత్రమే ఉంది. అయితే తాజాగా RBI అనుమతితో ఐదు లక్షల రూపాయల వరకు పెంచుకునే అవకాశం ఉంది. కేవలం ఒక మనిషి నుంచి వ్యాపారికి మాత్రమే ఈ ఎలిమిట్ పెంచే ఛాన్స్ ఉంది. బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మరియు భీమా రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ అనేది ఐదు లక్షల వరకు ఉన్న విషయం మనందరికీ  తెలిసిందే. 

images

Tags:

About The Author

Related Posts

Latest News