నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

గద్వాల, లోకల్ గైడ్ :
జిల్లాలోని నిరుద్యోగ యువతకు గద్వాల, ఐజ, కర్నూల్, మహబూబ్ నగర్, శంషాబాద్, హైదరాబాద్ లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా శాఖ కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగులు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండి ఎస్ఎస్సి, ఇంటర్, ఏదైనా డిగ్రీ  కలిగి ఉండాలన్నారు. నిర్మాణ్ అర్గ నైజెషన్, బ్లింకిట్, అమెజాన్, లైఫ్ సర్కిల్ హెల్త్ కేర్, గ్రౌబిట్ బిజినెస్, ఒలేక్ట్ర గ్రీన్ టెక్,    పుస్కల్ అగ్రోటేక్, ఎస్ బి ఐ,    పి ఎం కె కె కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుందన్నారు. అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రియాంక కోరారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు