ఆరోగ్యానికి యోగామృతం
నిత్య యోగ
నవయవ్వన ప్రదాత
ఆరోగ్యానికి
యోగామృతం
ప్రకృతి ఇచ్చిన
గొప్ప వరం
ప్రాంతాల్లో పెరుగుతున్న
అశాంతి అస్థిరత
ఆందోళనకర
పరిణామాలు
కల్లోల పరిస్థితుల్లో
యోగా శాంతికి మార్గం
చూపిస్తుంది
యోగాను
ఓప్రజా ఉద్యమంగా
మార్చడంలో
పౌరులందరూ
భాగస్వాములు కావాలి
ఒకే భూమి
ఒకే ఆరోగ్యం అన్న నినాదం
ప్రపంచ తీర్మానం కావాలి
వికసిత్ భారత్
లక్ష్యసాధనకు
యోగ బలమైన
పునాది కావాలి
పౌరులు ఎవరికి
వారే స్వయం
సంకల్పిత
వ్యక్తులుగా
యోగలో స్వచ్ఛందంగా
చురుకుగా పాల్గొనాలి
యోగతో ఆరోగ్యమన్న
నినాదాన్ని దేశవ్యాప్తంగా
ప్రజల్లోకి బలంగా
తీసుకువెళ్లాలి
యోగతో హృద్రోగాలు
నాడీ వ్యాధులు
మహిళల ఆరోగ్య
సమస్యలు నయమై
మానసిక శాంతి
చేకూరుస్తుంది
వ్యక్తిని శక్తిగా
ప్రతిభావంతంగా
ప్రభావశీలిగా
తీర్చిదిద్దుతుంది
ఒకే భూమి
ఒకే ఆరోగ్యం కోసం
యోగా అన్న ఈ ఏటి
అంతర్జాతీయ యోగా
దినోత్సవం థీమ్
విశ్వవ్యాప్తం కావాలి.
భూమండలంలో
ప్రతి వ్యక్తి ఆరోగ్యం
మరో వ్యక్తి ఆరోగ్యంతో
ముడిపడి ఉందన్న
సత్యాన్ని మరవద్దు
మనుషుల ఆరోగ్యం
ఆహారం అందించే నేల
నీటిని అందించే నదులు
పర్యావరణం
వ్యవస్థలో కీలకపాత్ర
పోషించే జంతువులు
మేలు చేసే మొక్కలపై
ఆధారపడుతుంది
యోగమనల్ని జాగరకుల్ని
చేసి ప్రపంచం ఏకత్వ
భావంతో ముందుకు సాగేలా
మార్గదర్శనం చేస్తుంది
యోగ పర్యావరణం
సమాజం భూమండల
రక్షణకు కావలసిన
స్పృహను అందిస్తుంది
అకుంటితమైన
వ్యక్తిగత క్రమశిక్షణకు
వ్యక్తులు నేను అన్న
భావననుండి మనం
అన్న భావన దిశగా
పరిణామం చెందేందుకు
దోహధం చేస్తుంది
యోగ అభ్యాసం
భారతీయ ఆత్మకు ప్రతీక
సర్వే భవంతు సుఖీన
భారతీయ సంస్కృతిని
బోధించే తత్వం
యోగ మానవాళి
సంక్షేమం కోసం
మొత్తం ప్రపంచాన్ని
యాక్టివేట్ చేసే
గొప్ప సాధనం
యోగ ప్రతి ఒక్కరి
కోసం యోగా
అందరికోసం యోగా
అన్నదే మన
జీవన విధానం
కావాలి
ప్రపంచంలో ప్రతి దేశం
పబ్లిక్ పాలసీలో యోగాను
అంతర్భాగం చేసుకోవాలి
నేదునూరి కనకయ్య సలహాదారులు
1)అత్తాపూర్ యోగా సెంటర్
2)అధ్యక్షులు తెలంగాణ ఎకానమిక్ ఫోరం
3)అధ్యక్షులు తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
కరీంనగర్9440245771