అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)   అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగా దినోత్సవంలో పాల్గొనాలని నిజామాబాద్ అర్బన్ MLA దన్ పాల్ సూర్య నారాయణ గుప్తాను జిల్లా ఆయుష్ శాఖ అధికారులు సిబ్బంది జిల్లా ఆయుష్ యోగ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాస్ ఆహ్వాన లేఖ అందజేసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ మాట్లాడుతూ యోగ దినోత్సవాన్ని ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.. యోగా దినోత్సవానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి యోగ ప్రభాకర్ ,సంగీత, డాక్టర్ తిరుపతి, డిపిఎం వందన, ఆయుష్ ఫార్మసిస్ట్ పురుషోత్తం పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ