‘కరుప్పు’ అంటూ వస్తున్న సూర్య..
By Ram Reddy
On
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సూర్య (Suriya). ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుంది. వైవిధ్యమైన కథలతో, కొత్త ఆసక్తికర చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇదే కాకుండా తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో కూడా ఓ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.సూర్య 45వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకు 'కరుప్పు' (అర్థం: నలుపు) అనే టైటిల్‌ను పెట్టారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
Tags:
About The Author
Latest News
21 Jun 2025 16:50:45
ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి...
నిజామాబాద్,(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల